Movies50 ఏళ్లు వ‌చ్చాక గట్టిగా ట్రై చేస్తున్న హీరోయిన్... ఈ ముస‌లి...

50 ఏళ్లు వ‌చ్చాక గట్టిగా ట్రై చేస్తున్న హీరోయిన్… ఈ ముస‌లి ఆంటీల‌ను ఎవ‌రైనా చూస్తారా..!

సగం వయసైపోయిన తర్వాత గట్టిగా ట్రై చేస్తున్న హీరోయిన్..ఎవరైనా చూస్తారా..? అంటే అది వారు ఎంచుకునే పాత్రల మీద వచ్చే సినిమాల మీదే ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు. ఒకప్పటి అందాల తార రంగీలా సినిమాతో గుండెల్ని పిండేసిన ఊర్మిళ ఇప్పుడు తెర మీద కనిపిస్తే అదే క్రేజ్ ఉంటుందా..? అంటే ఖచ్చితంగా ఉండదు. అప్పట్లో ఊర్మిళ చేసిన సినిమాలు..అందులోని తన పాత్రలు పక్కా గ్లామర్.

కానీ, అదే ఊర్మిళ ఇప్పుడు మొహంపై ముడతలు పడి యంగ్ హీరోయిన్‌లా కనిపిస్తానంటే ఎవరూ చూడరు. అయితే, కొందరు మాత్రం ఎప్పటికప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్‌తో తరగని అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. అయితే, ఎంత సోషల్ మీడియాలో తమ గ్లామర్ పిక్స్ కనిపించినా పెద్దగా హోల్డ్ అవకుండా వెంటనే స్వైప్ చేసేస్తున్నారు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న కుర్ర భామలు కొందరు బికినీ ధరించి అంగాంగ ప్రదర్శనలిస్తుండటమే.

 

మరీ ఊర్మిళ మాదిరిగా ముసలిదానిలా కనిపించకపోయినా కాస్త అందంగా గ్లామర్‌గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు మధుబాల. ఈ పేరు వినగానే ప్రతీ ఒక్కరికీ ఆమె నటించిన సినిమాలు గుర్తొచ్చేవి రోజా, జెంటిల్ మేన్ లాంటి ఇండస్ట్రీ హిట్సే. ఈ రెండు సినిమాలతో మధుబాల రేంజ్ సౌత్‌లో అమాంతం పెరిగిపోయింది. కాలేజ్ కుర్రాళ్ళంతా ఆమె సినిమాలలోని పాటలు పాడుకుంటూ రాత్రిల్లో తనని కలలో కలుసుకుంటూ ఉండేవారు.

కేవలం సౌత్ భాషలలో మాత్రమే కాదు బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ సరసన నటించి లిప్ కిస్సులు ఇచ్చారు. అయితే, ఇప్పుడు మధుబాలని స్క్రీన్ మీద చూడాలని ఎంతమంది ఆసక్తితో ఉన్నారో అంతేమంది అనాసక్తితోనూ ఉన్నారు. కారణం ప్రస్తుతం మధుబాల వయసు 50 ఏళ్ళు. మేకప్ లేకపోతే పెద్దగా చూడలేము.

ఎన్.టి.ఆర్ – రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ తల్లిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. మళ్ళీ పెద్దగా ఏ సినిమాలోనూ కనిపించలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం బాగానే సందడి చేస్తూ తన లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు 50 ఏళ్ళు అంటే నమ్మనివారూ ఉన్నారు. కాబట్టి అక్క, వదిన లాంటి పాత్రలు చేస్తే మధుబాలకి మంచి ఆదరణ దక్కడం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news