Moviesవిజయ్, రష్మిక ల పెళ్లి అయిపోయిందా ..? సోషల్ మీడియాని షేక్...

విజయ్, రష్మిక ల పెళ్లి అయిపోయిందా ..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లీక్డ్ పిక్..!!

ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ ఫోటో చూసిన ఎవరైనా సరే.. “వాట్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి చేసేసుకున్నారా..? ఎప్పుడు ..?మాకు చెప్పనేలేదే ..?”అంటూ షాక్ అయిపోతున్నారు. అలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు రష్మిక మందన్న- విజయ్ దేవరకొండ. మనకు తెలిసిందే టాలీవుడ్ రౌడీ హీరోగా విజయ్ నేషనల్ క్రష్-రష్మిక మందన ఎలాంటి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో జనాల్లో దూసుకుపోతున్నారో.

సినిమాల పరంగా కూడా ఇద్దరు ఏమాత్రం తగ్గేదేలే అన్న రేంజ్ లో మిగతా వాళ్ళకి కాంపిటీట్ ఇస్తూ తమదైన స్టైల్ లో ముందు వరుసలో ఉన్నారు. మరీ ముఖ్యంగా రష్మిక మందన బాలీవుడ్ లో ఏడు బడా సినిమాలలో భాగమై ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. రౌడీ హీరో కూడా తక్కువ ఏం కాదు . లైగర్ సినిమా ఫ్లాప్ అయినా సరే తన నెక్స్ట్ సినిమా ఖుషి కి మైండ్ బ్లాకింగ్ డిజిటల్ రైట్స్ ని సంపాదించుకొని .. ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాజ్యమేలుతున్నాడు .

కాగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం సినిమాలో రష్మిక విజయ్ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా వర్క్ అవుట్ అయిందో తెలిసిందే. ఇది చూసిన తర్వాత వీళ్ళు నిజంగానే లవ్ లో ఉన్నారు అనుకున్నారు అందరూ. ఇక తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ లో కూడా వీళ్ళు బీభత్సంగా రెచ్చిపోయారు . దీంతో వీళ్ళ మధ్య లవ్ ఉందని ఫిక్స్ అయిపోయారు. ఆన్ స్క్రీన్ నే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా.. బయట బాగా తిరుగుతూ ఉండడంతో వీళ్ళు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు .

అయితే ఈ జంట మాత్రం అలాంటి న్యూస్ ఏం చెప్పకపోవడంతో జంటగా చూడాలని చెప్పి పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని రష్మిక మందన – విజయ్ దేవరకొండ పెళ్లి చేసేసారు . ఈ బ్రైడల్ లుక్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన చాలా క్యూట్ గా ఉన్నారు. మెడలో పూలమాల వేసుకొని రష్మిక.. ఆనంద పడుతున్న విజయ్ దేవరకొండ.. ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఇది పూర్తిగా ఫాన్స్ క్రియేట్ చేసిన కల్పిత పిక్ అని జనాలు చెప్తున్నారు . చూడాలి మరి దీనిపై రష్మిక మందన ,విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news