Moviesనైట్ అంత అలా..చెప్పకూడని మ్యాటర్ ని చెప్పేసిన శృతి..ఇంత బోల్డ్ మైండ్...

నైట్ అంత అలా..చెప్పకూడని మ్యాటర్ ని చెప్పేసిన శృతి..ఇంత బోల్డ్ మైండ్ నా..!!

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది తాత పేర్లు, నాన్న పేర్లు చెప్పుకొని అడుగుపెట్టిన వారు ఉన్నారు . అలాగే తన నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. ఒక్క హిట్ కొట్టడానికి చాలా ఏళ్లు పట్టింది. అయితే తన నటనపై నమ్మకం ఉన్న శృతిహాసన్ వరుస ఫ్లాప్ సినిమాలు పడుతున్న సరే.. మంచి మంచి క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తూ ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాతో మొదట హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా శృతిహాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా రికార్డ్ నెలకొల్పింది.

అంతేకాదు ఈ సినిమా తర్వాత శృతిహాసన్ తెలుగులో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోయింది . కోలీవుడ్ లోనూ తన నటనతో మెప్పించి మంచి మార్కులు సంపాదించుకుంది. బాలీవుడ్లో సైతం శృతిహాసన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ గానే ఉంది. కాగా వ్యక్తిగతంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు కారణంగా ఆమె సినీ ఇండస్ట్రీకి దూరమైంది . అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ క్రేజీగా తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది . క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్టు తన ఖాతాలో వేసుకున్న శృతి త్వరలోనే గోపీచంద్ మల్లినేని-బాలయ్య కాంబోలో రిలీజ్ కాబోతున్న వీరసింహారెడ్డి సినిమాలోను హీరోయిన్గా నటించింది .

అంతే కాదు మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా కమిట్ అయింది ముద్దుగుమ్మ. కాగా ఇలా వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్న శృతిహాసన్ ..రీసెంట్ గా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ముఖం లాగేసి ..పెదాలు పీకేసి ..ఫేస్ అంతా మారిపోయి.. గుర్తుపట్టలేని విధంగా ఉంది. దీనికి కారణం కూడా శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ఆమెకు ఫీవర్ గా ఉందట ..అంతేకాదు సైనస్ తో బాధపడుతుందట.. ఇదే మూమెంట్లో ఆమె పీరియడ్స్ కూడా రావడంతో మరింత ఇబ్బందికరంగా ఫీల్ అవుతుందట. నా ఫ్యాన్స్ ఎలా ఉన్నా నా ఫోటోని యాక్సెప్ట్ చేస్తారు అందుకే నా ఈ పొజిషన్ గురించి మీకు చెప్తున్నాను అంటూ కామెంట్ కూడా జోడించింది.

అయితే ఇలా ఆడవాళ్ళ ప్రైవసి మేటర్ ని పబ్లిక్ గా రివీల్ చేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు గతంలోనూ తన బాయ్ ఫ్రెండ్స్ తో నైట్ యవ్వారాల గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చింది . శృతి అంతే.. సీజన్స్ మారుతున్నట్లు సీజన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ మారుస్తూ శృతిహాసన్ ట్రోల్ ఎప్పుడు అవుతుంది. ఈ విషయంలో తండ్రిని మించిపోయే కూతురు అంటూ బిరుదు కూడా ఇచ్చారు జనాలు .కాగా శృతిహాసన్ బోల్డ్ తెలుసు కానీ ..మరీ ఆడవాళ్ళ ప్రైవసి మేటర్ కూడా బయట పెట్టే అంత బోల్డ్ నా అంటూ జనాలు షాక్ అవుతున్నారు. మరికొందరు శృతిహాసన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news