Moviesటాప్ టూ బాటమ్ మొత్తం చూపించేసిన హాట్ బ్యూటి..ఆ పార్ట్ గమనించారా..సూపరో...

టాప్ టూ బాటమ్ మొత్తం చూపించేసిన హాట్ బ్యూటి..ఆ పార్ట్ గమనించారా..సూపరో సూపర్..!!

నేహ శర్మ .. ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు . పెద్దగా గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఆమె సినిమాలు చేయలేదు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిరుత మూవీ హీరోయిన్ అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తొస్తుంది. మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు వేయించుకున్న నేహా శర్మ ..ఆ తర్వాత కుర్రాడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది.

అయితే చిరుత సినిమాతో హిట్ అందుకున్న నేహా శర్మ.. కుర్రాడు సినిమాతో డిజాస్టర్ అందుకుంది . అంతే దెబ్బకు బాలీవుడ్ వెళ్ళిపోయిన బ్యూటీ అక్కడే హీరోలతో డేటింగ్లు ..డైరెక్టర్లతో డిన్నర్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో నిలుస్తూనే ఉంది . కాగా ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోషూట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిన నేహా శర్మ ..రీసెంట్గా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .

ఆరెంజ్ కలర్ మోడరన్ వేర్ లో రెస్టారెంట్లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. చాలా క్యూట్ గా హాట్ గా కనిపిస్తుంది. ఫోటో ఎంత క్యూట్ గా ఉందో ..డిన్నర్ టేబుల్ లో కూర్చొని టాప్ యాంగిల్ లో పైనుంచి క్లోజ్ షాట్ తీసిన ఫోటో అంత చండాలంగా ఉంది. ఎద భాగాలను క్లియర్గా చూపిస్తూ లోపల వేసుకున్న బట్టలను కూడా జనాలకి చూపించే విధంగా ఉన్నటువంటి ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ఒక ఫోటో హాట్ నెస్ ని క్రియేట్ చేసింది . నేహా శర్మ టాప్ టు బాటమ్ క్లియర్ గా చూయించిన ఈ పిక్స్ కుర్రాళ్లను అమితంగా ఆకట్టుకున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news