Moviesపూజా హెగ్డే వాళ్లను సాటిస్ఫై చేసిందా..? మిగిలింది ఆ తెలుగు హీరోనేనా..!!

పూజా హెగ్డే వాళ్లను సాటిస్ఫై చేసిందా..? మిగిలింది ఆ తెలుగు హీరోనేనా..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ కా అదుగు పెట్టడం పెద్ద గొప్ప కాదు . వచ్చిన తర్వాత ఆ హిట్ హీరోయిన్ పేరుని 10 కాలాలపాటు ఇండస్ట్రీలో చెరగనీకుండా అలాగే పెట్టుకోవడం ..నిజమైన హీరోయిన్ లక్షణం . అయితే ఇప్పటివరకు అలాంటి సాహసం చేసిన హీరోయిన్స్ కొంతమందే ఉన్నారు . కాగా కెరియర్ మొదట్లో హిట్ కోసం నానా తంతాటాలు పడిన పూజ హెగ్డే.. ఆ తర్వాత ఎలాగోలా గట్టున పడ్డింది. మళ్లీ ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకుంది. దానికి కారణం ఆమె రీసెంట్గా నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అవ్వడమే. పైగా ఆ మూడు సినిమాల్లో నటించింది స్టార్ హీరోలే.


కాగా ప్రజెంట్ పూజ హెగ్డే కెరీర్ చాలా టఫ్ కండిషన్లో ఉంది . కెరియర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది . ఈ క్రమంలో పూజ హెగ్డే కచ్చితంగా హిట్ కొట్టడం అవసరం . లేకపోతే పూజ హెగ్డే కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అవుతుంది . ఈ క్రమంలోనే పూజా హెగ్డే ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి . బిగ్ స్టార్ సినిమాలు ఏం వచ్చిన వదులుకోకుండా సైన్ చేయడం పూజకు ప్లస్ పాయింట్ అవుతుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిశంకర్ డైరెక్షన్లో రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో మొదటి హీరోయిన్గా పూజ హెగ్డే అనుకున్న సంగతి తెలిసిందే.

కానీ ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతున్న కారణంగా పూజా హెగ్డే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో పూజ హెగ్డే బిగ్గెస్ట్ ఛాన్స్ మిస్ చేసుకున్నింది అంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అంతేకాదు, కొన్ని రోజులు ఆమె నెట్టింట ట్రోల్ కూడా చేశారు. కాగా రీసెంట్ గా హారీష్ శంకర్ పెట్టిన పోస్ట్ పవన్ అభిమానులను సాటిస్ఫై చేసినట్లు అయింది. ” హ్యాపీ బర్తడే పూజ హెగ్డే ..త్వరలోనే నిన్ను సెట్స్ లో కలుసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను” అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో పూజ హెగ్డే పరోక్షకంగా పవన్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసింది. అయితే ఇప్పుడు మిగిలింది పవన్ కళ్యాణ్ నే. తన నటనతో తన డేడికేషన్ తో పవన్ కళ్యాణ్ ని ఎలా మెప్పిస్తుందో ఈ బ్యూటీ అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . మరి చూడాలి పవన్- పూజ జంట తెర పై ఎలా ఉంటుందో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news