Moviesశ్రీహాన్ తో ఎఫైర్ ..టంగ్ స్లిప్ అయిన హాట్ బ్యూటీ..సిరి దురద...

శ్రీహాన్ తో ఎఫైర్ ..టంగ్ స్లిప్ అయిన హాట్ బ్యూటీ..సిరి దురద తీరిపోయిందా..?

భారీ అంచనాల మధ్య తెలుగులో స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కాగా రీసెంట్గా సోమవారం నాడు బిగ్ బాస్ 51 వ ఎపిసోడ్ హిట్ హీట్ గా సాగింది. సోమవారం నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే . అయితే దివాళి అని చెప్పి బిగ్ బాస్ నామినేషన్ ని స్కిప్ చేయలేదు .. ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్ ల మధ్య కొత్త రకమైన చిచ్చుపెట్టుకొచ్చారు.

ముఖ్యంగా హౌస్ లో ఇనయ-శ్రీహాన్, ఫైమా-మెరీనా మధ్య మాటల యుద్ధం జరిగింది, దీంతో దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ లోని కంటెస్టెంట్స్ తగిన కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోని కీర్తి… శ్రీ సత్యని నామినేట్ చేయగా.. వారి మధ్య హిట్ ఆర్గ్యుమెంట్ సాగింది . అంతే కాదు అందరూ ఒకే రీజన్ తో నన్ను నామినేట్ చేస్తున్నారు అని శ్రీ సత్య ఫైర్ అయిపోయింది . ఇక సూర్య.. ఇనయాని నామినేట్ చేశాడు .

హౌస్ లో అందరికీ స్కోప్ వేసి పబ్బం గడుపుకుంటున్నారు అంటూ సూర్య పై సంచలన వ్యాఖ్యలు చేసింది ఇనయా. అంతేకాదు అనంతరం శ్రీహన్- సూర్య ని నామినేట్ చేసింది . దానికి షాకింగ్ రీజన్ చెప్పింది . “నేను శ్రీహన్ బర్త్డే సెలబ్రేట్ చేయడం వల్ల నాకు శ్రీహాన్ కి అఫైర్ ఉంది అనుకుంటున్నారు . అది ఎంత తప్పు ఒక ఫ్రెండ్ గానే సెలబ్రేట్ చేశాను. నాకు శ్రీహాన్ కి మధ్య ఏం లేదు. ఆ విషయం చెప్పడానికి నేను శ్రీహన్ ని నామినేట్ చేశాను అంటూ బిగ్ బాంబు పేల్చింది.

అంతేకాదు శ్రీహరికి ఆల్ రెడి సిరి తో ఎఫైర్ ఉంది .మరి నాతో ఎలా పెట్టుకుంటాడు అంటూ తిరిగి ప్రశ్నించింది. సూర్యతో కూడా నేను క్లోజ్ గా ఉండడం చాలా మందికి నచ్చట్లేదు ..అందుకే సూర్య ను నామినేట్ చేశాను..ఇక పై గేమ్ పైన ఫోకస్ చేస్తాను అంటూ కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పేసింది. దీంతో శ్రీహాన్.. ఇనియాను గోకితే నీ దురద తీరిపోతుంది సిరి..నీకు షణ్ముఖే దిక్కు అంటూ వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో హౌస్ లో శ్రీహన్,, హౌస్ బయట ఉన్న సిరి ఇద్దరు ట్రోలింగ్ కి గురూవుతుమ్న్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news