Moviesఅయ్యయ్యో..దివి నువ్వు..ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావ్ ..!!

అయ్యయ్యో..దివి నువ్వు..ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావ్ ..!!

ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి… ఆడి పాడి అలరించి ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత దివి రేంజ్ , క్రేజ్ రెండు మారిపోయాయి. స్టార్ దర్శకులు కూడా దివి అందానికి ఫిదా అవుతూ సోషల్ మీడియాలో ఆమె ఫోటోల కింద కామెంట్స్ పెడుతున్నారు .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ..దివి అందాల ఫోటోషూట్ పై ఎలాంటి కామెంట్ చేసారో తెలిసిందే. అటు మోడ్రెన్ డ్రెస్ లోను ..ఇటు ట్రెడిషనల్ డ్రెస్ లోను ..నువ్వు బాగుంటావ్ అంటూ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. కాగా రీసెంట్గా దివి చేసిన హాట్ ఫోటోషూట్ ఇంటర్ నెట్ ని షేక్ చేస్తుంది.

ఎప్పుడు లేని విధంగా దివి హాట్ ధైస్ తో అందాలతో కుర్రాలను రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలో దివి కేవలం వైట్ షర్ట్ ధరించి బాటమ్ లేకుండా.. స్టైల్ లో హాట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా దివి ప్యాంట్ లేని ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటోస్ పై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు నెగటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు ప్యాంటు మర్చిపోయావు ..రేపు ఏం మర్చిపోతావో అంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ దివి చేసిన ప్యాంట్ లేని హాట్ ఫోటోషూట్ ట్రెండింగ్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news