Moviesవావ్: నాభీ అందాలతో "నాటు-నాటు"..అదరహో అనాల్సిందే..!!

వావ్: నాభీ అందాలతో “నాటు-నాటు”..అదరహో అనాల్సిందే..!!

మాళవిక మోహనన్.. ఈ మధ్య కాలంలో ఈ పేరు ఓ రేంజ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. అంతలా తన హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. మరీ ముఖ్యంగా ధనుష్ తో చేసిన సినిమా హిట్ అవ్వడంతో.. కోలీవుడ్ లో మాళవిక మోహనన్ పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . నిజానికి తెలుగులో కూడా మాళవిక నటించాల్సి ఉంది . ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో మాళవిక మోహనన్ మొదటి హీరోయిన్ గా నటిస్తుంది .

అని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈపాటికి షూటింగ్ కంప్లీట్ అయ్యి..రిలీజ్ కూడా అయిపోయుండాలి. కానీ కొన్ని అనివార్య కారణాల చేత మాళవిక మోహనఅన్ అందాలు తెలుగు జనాలకు లేటుగా పరిచయమవుతున్నాయి. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను జనాలకు రుచి చూపిస్తూనే ఉంది . రీసెంట్గా మాళవిక మోహన్ చేసిన వెరైటీ ఫోటోషూట్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

వెల్వెట్ బ్రౌనిష్ యాష్ లుక్ లో ఉండే డ్రెస్ తో నాభి అందాలను ..ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ..సెక్సీ లుక్స్ తో మాళవిక మోహనన్ చేసిన హాట్ ఫోటోషూట్ చాలా బాగుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు కొందరు ఈ ఫోటోషూట్స్ కి క్యాప్షన్ “నాటు నాటు” అంటూ ట్యాగ్ చేస్తున్నారు . నాటు అందాలతో ఘాటు బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే మాళవిక మోహనన్ నాభి అందాల ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. చూద్దాం మరి మాళవిక మోహనన్ తన నటనతో తెలుగు జనాలను ఏమేరా మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news