Moviesవామ్మో..రష్మిక కి అది పెద్దగా ఉంది ఏంటి.. మీరు గమనించారా..!!

వామ్మో..రష్మిక కి అది పెద్దగా ఉంది ఏంటి.. మీరు గమనించారా..!!

సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ డోస్ పెంచితేనే హీరోయిన్గా వర్కౌట్ అవుతుంది . అలాంటి ముద్దుగుమ్మలనే మన దర్శక నిర్మాతలు స్టార్ హీరోయిన్స్ గా మార్చుతారు. ఆ విషయాన్ని బాగా గమనించింది అనుకుంటాను ఈ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అందుకే వీలైనంత ఎక్కువగా తన అందాలను ఎక్స్పోజ్ చేస్తుంది . అంతేనా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ భంగిమల్లో తన అందాలను చూపిస్తూ కుర్రాళ్ళకి హాట్ అందాల ట్రీట్ ఇస్తుంది.

కాగా రష్మిక మందన్నా ప్రజెంట్ మాల్ దీవ్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఫుల్ బిజీ షెడ్యూల్ తో టైడ్ అయిపోయిన రష్మిక మందన రెండు రోజుల క్రితమే ముంబై ఎయిర్ పోర్ట్ లో మాల్ దీవ్స్ కి వెళ్లే క్రమంలో ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే మాల్ దీవ్స్ కి కి విజయ్ దేవరకొండ కూడా వెళ్లడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మనకు తెలిసిందే వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉంది అంటూ పుకార్లు వస్తున్న సంగతి. ఆఫ్ కోర్స్ దాన్ని వీళ్ళు కొట్టి పడేస్తున్న కానీ వీళ్ళు చేసే పనులు మాత్రం వాటిని అబద్ధాలు అని ప్రూవ్ చేస్తుంది.

అయితే రీసెంట్ గా మాల్ దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న రష్మిక మందన్నా తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. రీసెంట్ గా బికినీ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్ తో గోధుమ కలర్ కోట్ వేసుకొని తన హాట్ ధైస్ ని చూపిస్తూ రష్మిక కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. ఈ ఫొటోస్ చూసిన జనాలు రష్మిక థైస్ ఏంటి అంత పెద్దవిగా ఉన్నాయి. చూసేందుకు చాలా సన్నగా ఉంటుంది ఏంటో ఈ అందాల సీక్రెట్స్ ఆమెకే తెలియాలి ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా రష్మిక కూర్చొని కాలు మీద కాలేసుకుని ధైస్ ని క్లోజ్ అప్ లో చూపించిన ఫోటో కి అయితే కుర్రాళ్ళు విపరీతంగా టెంప్ట్ అయిపోతున్నారు. చూడాలి మరి రష్మిక మూడోరోజు మాల్ దీవ్స్ నుండి ఎలాంటి ఫొటోస్ అభిమానులతో షేర్ చేసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news