Moviesఐదు వారాలకు చలాకీ చంటి షాకింగ్ రెమ్యునరేషన్ ..అన్నీ లక్షలా..గ్రేట్ రా...

ఐదు వారాలకు చలాకీ చంటి షాకింగ్ రెమ్యునరేషన్ ..అన్నీ లక్షలా..గ్రేట్ రా సామీ..!?

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్.. ఇప్పుడు సీజన్ 6 రన్ అవుతుంది . భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా ప్రారంభమైన బిగ్ బాస్ 6 జనాలను అనుకున్న విధంగా ఆకట్టుకోలేక పోతుంది . దానికి మెయిన్ రీజన్ పాపులారిటీ దక్కించుకున్న కంటెస్టెంట్స్ లేకపోవడం.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పాపులారిటీ కోసం పాకులాడకపోవడం ఇవే మెయిన్ రీజన్ అంటున్నారు విశ్లేషకులు. అయితే బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోవడంతో బిగ్ బాస్ మేనేజ్మెంట్ హీస్ట్ నాగార్జున తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నారు. పడిపోయిన టిఆర్పిని లేపడానికి కానీ , బిగ్ బాస్ చరిత్రలోనే దారుణాతి దారుణమైన ఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది .

కాగా ఈవారం హౌస్ నుంచి టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం నిజంగా బిగ్ బాస్ అభిమానులకు షాకింగ్ గురి చేసింది. మనకు తెలిసిందే జబర్దస్త్ కామెడీ షో ద్వారా చంటి కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో . జనాలు ఈయన కామెడీ అంటే పిచ్చెక్కిపోతారు. హౌస్ లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. అంత ఎందుకు కచ్చితంగా చంటి టాప్ త్రీ లిస్టులో ఉంటాడని అంత ఊహించుకున్నారు. అయితే ఎవరు ఊహించరు విధంగా చంటి 5వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం సంచలనంగా మారింది . దీనికి మెయిన్ రీజన్ ఆయన హౌస్ లో అందరితో కలిసి ఉండటమే అంటున్నారు జనాలు.

మనకు తెలిసిందే బిగ్ బాస్ అంటే కాంట్రవర్సీ.. కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్ లనే హౌస్ లో ఉంచుతారు బిగ్ బాస్ . అందరు నా వాళ్ళు అందరు నా మనుషులు అనుకుంటూ ఉండేవాడు చంటి. దీంతో చంటి ఇక హౌస్లో పనికిరాడు అంటూ ఎలిమినేట్ చేసేసారు . అయితే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం అందరికన్నా హైయెస్ట్ రెమ్యూనరేషన్ మాట్లాడుకున్న కంటెస్టెంట్ చంటి. వారానికి రెండు లక్షల అగ్రిమెంట్ పేపర్లు పై సైన్ చేసే హౌస్ లోకి వచ్చాడట . ఈ విధంగా చంటి ఐదు వారాలకు 10 లక్షల పారితోషకం పుచ్చుకున్నాడని తెలుస్తుంది. ఆయన ఎలిమినేట్ అయిపోవడానికి ఇది ఒక కారణమే . ంఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటూ హౌస్ లో ఖాళీగా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాడు.. మనకి కంటెంట్ ఇవ్వట్లేదు అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఎలిమినేట్ చేసేసింది. మరి చూడాలి ఇకపై చంటి జబర్దస్త్ లో కనిపిస్తాడా లేదా అనేది అది పెద్ద సస్పెన్స్ గానే ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news