Moviesవావ్: వాట్ ఏ అందం..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బన్ని భార్య.....

వావ్: వాట్ ఏ అందం..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బన్ని భార్య.. ఫస్ట్ టైం ఇలాంటి ఫోటోషూట్..!!

స్నేహ రెడ్డి.. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. అయితే స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండీ వేర్ తో హాట్ ఫోటోషాప్ చేస్తూ బన్నీ అభిమానులను ఫిదా చేస్తూ ఉంటుంది . కాగా రీసెంట్గా బన్నీ భార్య చేసిన శారీ ఫోటోషూట్ నెట్టింట ట్రేండింగా మారింది .

అంతేకాదు ఈమె అందాల ముందు హీరోయిన్స్ వేస్ట్ అంటూ బన్నీ అభిమానులే కామెంట్ చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. మనకు తెలిసిందే స్నేహ రెడ్డి చాలా స్టైలిష్ గా ఉంటుంది. నేటి తరానికి చెందిన కోడలుగా ఎప్పటికప్పుడు ట్రెండీ డ్రెస్సెస్ ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రపంచానికి కొత్త మార్పులు తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి చేసిన మోడ్రెన్ శారీ ఫోటోషూట్ చాలా హైలెట్గా మారింది . మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ లో ఆమె సిల్వర్ కలర్ శారీ తో తన కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకుంది.

అంతేకాదు ఈ ఫోటోలో ఆమె లుక్స్ హైలెట్ గా మారాయి. ఆకులు రూపంలో ఉన్న మోడల్ లో పయట వేసుకొని చిన్న నెక్ సెట్ తో కళ్ళకు కాటుక పెట్టుకుని స్లీవ్ లెస్ బ్లౌజ్ తో హాట్ గా కనిపించింది. అంతేకాదు ఈ ఫోటోలు చూసిన ఎవరైనా సరే ..ఈమె అందాల ముందు స్టార్ హీరోలు కూడా వేస్ట్ అంటూ చెప్పాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు . ఇంతకు ముందు కూడా బన్నీ భార్య హాట్ ఫోటో షూట్ చేసేది ..కానీ ఈ ఫొటోస్ లో మాత్రం చాలా ట్రెండీగా స్టైలిష్ గా ఉంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఇదే రేంజ్ లో కొనసాగితే త్వరలోనే బన్నీ భార్య హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news