Moviesముద్దు పెట్టవా..అక్కడ ముట్టుకుంటా..ఛీ ఛీ..హద్దులు దాటేసిన బిగ్ బాస్ మిడ్ నైట్...

ముద్దు పెట్టవా..అక్కడ ముట్టుకుంటా..ఛీ ఛీ..హద్దులు దాటేసిన బిగ్ బాస్ మిడ్ నైట్ మసాలా ..!?

తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా పాపులర్ అయిన బిగ్ బాస్ ప్రేక్షకుల మదిలో ఎలాంటి స్థానం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ షోను బూతులు తిడుతూనే ఆ షోను రెగ్యులర్గా ఫాలో అయ్యే జనాలు బోలెడు మంది ఉన్నారు. కొందరు రివ్యూస్ కోసం ..కొందరు డబ్బు సంపాదన కోసం ..కొందరు సపోర్టర్స్ కోసం ..కారణాలు ఏవైనా కానీ బిగ్ బాస్ ను వీక్షించే జనాలు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 6 కు మంచి ఆదరణ లభిస్తుంది. అయితే టిఆర్పి రేటింగ్ లో మాత్రం దారుణ స్థాయిలో పడిపోతుంది బిగ్ బాస్ 6

దీంతో షోను మరింత రసవత్తరంగా మార్చడానికి బిగ్ బాస్ ఎప్పటికప్పుడు హాట్ టాస్క్ ల తో.. గొడవలు పెట్టే విధంగా రొమాంటిక్ కంటెంట్ క్రియేట్ చేసే విధంగా తనదైన స్టైల్ లో ప్రొసీడ్ అవుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బిబి హోటల్ అనే టాస్క్ ఇచ్చారు. నాలుగో వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బీబీ హోటల్ అనే టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఎవరు ఊహించిన విధంగా అర్జున్ కళ్యాణ్ – శ్రీ సత్యల మధ్య రొమాంటిక్ లైన్ ముదిరిపోతున్నట్లు తెలుస్తుంది. బీబీ హోటల్ లో అర్జున్ గెస్ట్ గా శ్రీ సత్య హోటల్ స్టాఫ్ గా ఉన్నారు. షో ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలిసే ఉంటుంది . కాగా ఈ టాస్క్ జరుగుతున్నంతసేపు అర్జున్ శ్రీ సత్య వెనకే ఉంటూ పక్కన ఉంటూ ఆమెతోనే సేవలు చేయించుకునే టిప్ ఎక్కువగా వచ్చే విధంగా చేస్తున్నాడు .

ముఖ్యంగా ఈ టాస్క్ లో ఆమె అర్జున్ కి అన్నం తినిపించడం బిగ్ బాస్ దాని దగ్గర నుండి క్యాప్చర్ చేయడం అది టెలికాస్ట్ చేయడం బయట ఉండే జనాలకు ఆశ్చర్యంగా అనిపించింది.
అంతేకాదు టాస్క్ లో భాగంగా కొన్నిసార్లు టాస్క్ లేకుండా కొన్నిసార్లు అర్జున్ శ్రీ సత్యని టచ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు . ఈ క్రమంలోనే పక్కన ఉన్న హౌస్ మేత్స్ వాళ్ల గురించి ముచ్చట వేసుకున్నారు . బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ముదురు కంటెస్టెంట్స్ అయినా ఆరోహి , కీర్తి , మెరీనా , రోహిత్ మీటింగ్ పెట్టారు . ఆ సమయంలోనే బిగ్ బాస్ వీళ్ళ మాటలను అన్నిటిని జాగ్రత్తగా రికార్డ్ చేశాడు .దాని టెలికాస్ట్ చేస్తున్నాడు.

వీళ్ళు మాట్లాడుకుంటూ ..”అర్జున్ ఎక్కువ శ్రీ సత్య తోనే ఉన్నాడని ..కావాలని ఆమె ను ఫ్లడ్ చేస్తున్నాడని.. ఆమెకి మనసులో ఇష్టం ఉన్నా కానీ అర్జున్ అంటే పడనట్లు నటిస్తుందని ..అంతేకాదు ఆమెను ముద్దు పెట్టమని, అన్నం తినిపించమని బతిమిలాడుతున్నాడని,, కొన్ని విషయాల్లో ఫోఋస్ చేస్తున్నారని.. మరీ ముఖ్యంగా శ్రీ సత్యను టచ్ చేయమని సతాయిస్తున్నాడని.. సత్య కూడా ఇక టిప్స్ కోసమే ఆయనతో అలా రాసుకుని పూసుకుని తిరుగుతుందని అన్నం తినిపిస్తుందని.. ఒకానొక టైం లో ఆయన అడిగిన పని చేయడానికి కూడా సిద్ధపడిందని ..”వాళ్ళు చర్చించుకోవడం వీడియోల రికార్డు అయింది .ఆ వీడియోను బిగ్ బాస్ టెలికాస్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే బయట ఈ షో ని చూస్తున్న ఎటిజన్స్ బూతులు తిడుతున్నారు .ఇది బిగ్ బాస్ షో కానేకాదు మిడ్ నైట్ మసాలాకు మించిపోయింది . ఒకటే దుప్పట్లో ఉండడం బూతు మాటలు మాట్లాడుకోవడం.. ఏంటిది..? బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలి” అంటూ జనాలు మండిపడుతున్నారు. అయినా కానీ బిగ్ బాస్ ఏమాత్రం తగ్గేదేలే అంటూ తనకు నచ్చిన కంటెంట్ ను టెలికాస్ట్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news