Moviesఆషూ రెడ్డి మరో సంచలనం .. సెమీ న్యూడ్ గా హాట్...

ఆషూ రెడ్డి మరో సంచలనం .. సెమీ న్యూడ్ గా హాట్ ఫోటో షూట్..!!

సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే బిగ్ బాస్ బ్యూటీ ఆషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోయిన్ కి మించిన అందంతో కుర్రాలను కట్టిపడేస్తున్న ఆషూ.. ఎప్పటికప్పుడు ట్రెండి వేర్ తో హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాల మతులు పోగొడుతుంది . ఇప్పటికే నానారకాలుగా ఎక్స్పోజ్ చేస్తూ యువత లో హీట్ పుట్టిస్తున్న ఆషూ.. రీసెంట్గా ఈఫిల్ టవర్ వద్ద సెమి న్యూడ్ గా దిగిన పిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

మరి ముఖ్యంగా ఆషు రెడ్డి ఈ ఫొటోస్ లో బ్యాక్ ఓపెన్ తో చేతులు పైకి ఎత్తి ఈఫిల్ టవర్ వద్ద ఫోటోకి ఫోజులు ఇవ్వడం అభిమానులకు షాకింగ్ గా అనిపించింది. అయితే ఆషు లేటెస్ట్ ఫోటోషూట్స్ పై జనాలు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే దారుణంగా బూతులు కామెంట్స్ పెడుతున్నారు .

బ్యాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నావ్ సూపర్ మరి.. ఫ్రెంట్ దర్శనం ఎప్పుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆషూ రెడీ ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మరి చూడాలి ఆషూ ఫ్రెండ్ అందాల జాతర ఎప్పుడు మొదలవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news