Moviesమీ వయసుకు తగ్గ పనులు చేస్తున్నారా..?..ఆ విషయంలో నాగ్ ని నిర్మొహమాటంగా...

మీ వయసుకు తగ్గ పనులు చేస్తున్నారా..?..ఆ విషయంలో నాగ్ ని నిర్మొహమాటంగా అడిగేసిన అడివి శేష్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ తమ వయసుకు తగ్గ పనులు ఎవరు చేయట్లేదు. కుర్ర హీరోయిన్ల మొదలు 60 ఏళ్ల దాటిన సీనియర్ హీరోల వరకు ఎవ్వరు కూడా తమ వయసును దృష్టిలో పెట్టుకొని ఏ పని చేయట్లేదు .దానికి ప్రత్యేక నిదర్శనం హీరోయిన్స్ హాట్ ఫోటోషూట్స్. 19 ఏళ్ల అమ్మాయి అందాలు అరబోస్తుంది ..50 ఏళ్లు దాటిన ఆంటీను అందాలు ఆరబోస్తుంది. దీంతో సినీ ఇండస్ట్రీలో అందరూ సమానమే అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.

కాగా ఇదే విషయాన్ని సూటిగా అడిగేసాడు టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్. మనకు తెలిసిందే అక్కినేని నాగార్జున హీరోగా, సోనాలి చౌహాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా “ది ఘోస్ట్”. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు . ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. గరుడవేగ లాంటి సీరియస్ యాక్షన్ సినిమా ను డైరెక్ట్ చేసి..తనకంటూ ఓ స్పెషల్ ముద్ర వేసుకున్నాడు. దీంతో “ది ఘోస్ట్” సినిమాపై భార్య ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు . ఈ మధ్యకాలంలో ఎక్కువగా రొమాంటిక్.. హద్దులు మీరే సీన్స్.. అదే లవ్ స్టోరీస్ చూసి జనాలకు విసుగొచ్చింది. ఈ క్రమంలోనే స్పై ఏజెంట్ లాగా ప్రతిక్షణం ఉత్కంఠ భరితంగా సాగే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇలాంటి తరుణంలో ప్రవీణ్ సత్తార్ నాగార్జున ని పెట్టి “ది ఘోస్ట్” లాంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ సీన్స్ ఉండే సినిమాలు తెరకెక్కించాడు.

రేపు ఈ సినిమా గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే అడవి శేష్, నాగార్జున ఇంటర్వ్యు చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది . ఈ క్రమంలోనే అడవి శేష్, నాగార్జునతో మాట్లాడుతూ ..”మీరు ఇంటర్ పోల్ ఏజెంట్ విక్రమ్ కదా ..”అని అడుగుతాడు అప్పుడు నాగార్జున కూడా..” నువ్వు గోపి 116 కదా” అని అడుగుతాడు. ..” ఇంటర్పోల్ ఏజెంట్ అంటే అంత కూల్ గా తిరుగుతారా..? మంచి బోట్ లో హీరోయిన్ తో రొమాన్స్.. ఏంటి ఈ పనులు నాగార్జున గారు ..? అంటూ నాగార్జునను అడగకూడని ప్రశ్న అడిగేసాడు.

అయితే దీనికి నాగ్ ఎలాంటి సమాధానం ఇచ్చాడు అని తెలియాలంటే  ఈ పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే  . అంతే కాదు..” నాకంటూ నేను ఒక జోనర్ క్రియేట్ చేసి సినిమాలు తీసుకుంటూ ఉన్నాను ..ఇప్పుడు మీరు ఆ జోనర్ లోకి వచ్చిన పొట్ట కొడతారా,,” అంటూ అడవి శేషు సరదాగా నాగార్జునను ఆటపట్టించారు. దీంతో నాగార్జున అడవి శేష్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news