Moviesఛీ ఛీ..ఈ హీరో హెడ్ ఫోన్స్ పెట్టుకుని అవి వింటూ సెక్స్...

ఛీ ఛీ..ఈ హీరో హెడ్ ఫోన్స్ పెట్టుకుని అవి వింటూ సెక్స్ చేస్తాడట..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం వైరల్ గా మారిపోతుంది. మరీ ముఖ్యంగా స్టార్స్ కు సంబంధించిన విషయాలు సెకండ్స్ లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైటానిక్ అనే సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత బోలెడన్ని సినిమాల్లో నటించాడు.

బోలెడన్ని సినిమాల్లో నటించాడు పిరియాడికల్ ఫిలిమ్స్ మరియు బయోపిక్స్ తీస్తూ పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆస్కార్ తో పాటు ఎన్నో అవార్డులను అందుకున్నాడు. కాగా ఆయన ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా లియోనార్డో డికాప్రియో డేటింగ్ లైఫ్ పై అనేక రూమర్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. కాగా రీసెంట్గా ఈయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఆ మ్యాటర్ చదివిన జనాలు అందరూ షాక్ అవుతున్నారు.

ఇతని గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ ..ఆయన 25 ఏళ్ల లోపు అమ్మాయిలతోనే సెక్స్ చేస్తాడట. లియోనార్డో డికాప్రియో మాజీ గర్ల్ ఫ్రెండ్ చెప్పిన విషయాల ఆధారంగా.. ఆమె అతను గురించిన శృంగార లైఫ్ గురించి చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ గా మారాయి . ఆమె మాట్లాడుతూ..” అతను శృంగారం చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడానికి ఇష్టపడతాడని.. సాంగ్స్ వింటూ సెక్స్ చేయడమే అతనికి ఇష్టం అని.. ఆయన సాంగ్స్ వింటూనే సెక్స్ చేస్తాడని.. అంతేకాదు కొన్నిసార్లు అతను చర్యలు చాలా మొరటుగా అనిపించడంతో చాలామంది అమ్మాయిల అలాంటి టైంలో అతను కొట్టడానికి ట్రై చేశారని “చెప్పుకొచ్చింది. అంతేకాదు అలా సెక్స్ ను మధ్యలో ఆపేసి కూడా పాటలు వినడానికి ఇష్టపడతాడట. అలాంటి టైంలో అమ్మాయిలని అతను అలా చేయమని చెప్తాడని.. ఈ క్రమంలోనే తన మాజీ గర్ల్ ఫ్రెండ్ కోపం వచ్చి మందు బాటిల్ తో ఆయన తల పగల కొట్టిందని కూడా వార్తలు వినిపించాయి. ఇలా వ్యక్తిగతంగా ట్రోల్ అవుతూనే ఉన్నా..సినిమాల విషయంలో మాత్రం ఎప్పుడు కింగ్ లాగే బిహేవ్ చెస్తాడు లియోనార్డో డికాప్రియో .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news