Moviesఆ విషయంలో సమంత స్టన్నింగ్ డెసీషన్ .. దెబ్బకు భయపడుతున్న బాలీవుడ్...

ఆ విషయంలో సమంత స్టన్నింగ్ డెసీషన్ .. దెబ్బకు భయపడుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మలు..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ..ఇప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారిందిది . గతంలో సమంత అంటే హీరోయిన్ గా మాత్రమే తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో సమంత తీసుకునే నిర్ణయాలు ఆమె అభిమానులను సైతం భయపడుతున్నాయి. మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి తనకు నచ్చిన పనులు చేస్తూ.. ఇష్టమైన వారితో తిరుగుతుంది . అంతేకాదు సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగినా నాకు అనవసరం అంటూ విచ్చలవిడిగా సమంత హద్దులు మీరు మరి బోల్డ్ కంటెంట్ కు సైన్స్ చేస్తూ వస్తుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు సమంత తీసుకున్న బోల్డ్ నిర్ణయానికి బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం షాక్ అయిపోతున్నారట . ఈ దెబ్బకు మనకు అవకాశాలు రావు అంటూ తలలు పట్టుకుంటున్నారట. ఇంతకు సమంత అంత బోల్డ్ నిర్ణయం ఏం తీసుకుందో తెలుసా.. ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ రోల్ లో కనిపించి అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత త్వరలోనే ..అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్న బాలీవుడ్ సినిమాలో హాట్ బెడ్ సీన్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

మనకు తెలిసిందే సమంత పెళ్లి తర్వాత చాలా పద్ధతిగా డిఫరెంట్ స్టైల్ రోల్స్ ని చూస్ చేసుకుంటూ వచ్చింది. ఒక్క ఫ్యామిలీ మెన్ సిరీస్ తప్పిస్తే మిగతా అన్ని విషయాలలో సమంత పెళ్లి తర్వాత 100% మార్కులు వేయించుకుంది. అయితే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో రాజీ పాత్రతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయిన సమంత.. రీసెంట్గా తన బాలీవుడ్ సినిమాకు సంబంధించిన న్యూస్ బీ టౌన్ లో వైరల్ గా మారింది .అంతేకాదు సమంత నెక్స్ట్ కమిట్ అవుతున్న సినిమాల్లో కూడా అందాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ ముద్దుగుమ్మలు సమంతను వెనక్కునెట్టడానికి ట్రై చేస్తున్నారట .అంతే కాదు సమంత తీసుకునే నిర్ణయానికి బాలీవుడ్ యంగ్ బ్యూటీలు సైతం హడలెత్తిపోతున్నారట . అయితే దీనిపై సమంత ఫాన్స్ మాత్రం మండిపడుతున్నారు తెలుగులో ఇంత మంచి హీరోయిన్ పేరు సంపాదించుకున్న మీరు బాలీవుడ్ కి వెళ్లి బట్టలు విప్పి చూపించడానికి సిద్ధపడట, ఏంటి మేడమ్.. సిగ్గుండాలి అంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news