Moviesసీరియల్ బ్యూటీ హాట్ షో.. అమ్మడికి అది కూసింత ఎక్కువగానే ఉందే..!?

సీరియల్ బ్యూటీ హాట్ షో.. అమ్మడికి అది కూసింత ఎక్కువగానే ఉందే..!?

బుల్లితెర అయినా వెండితెర అయినా గ్లామర్ షో కామన్. ఫోటోషూట్స్ కంపల్సరీ ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. హీరోయిన్స్ కు ఏం మాత్రం తీసిపోని విధంగా సీరియల్ బ్యూటీస్ కూడా హాట్ ఫోటో షూట్ చేయడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కి ఉన్న రేంజ్ క్రేజ్ సీరియల్ బ్యూటీస్ కి ఉండదు. సీరియల్ బ్యూటీస్ అంటే కేవలం బుల్లితెరకే పరిమితం అనుకునే భావన జనాల్లో ఉంది. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది.

అది బుల్లితెర అయినా.. వెండితెర అయినా.. హీరోయిన్ అయినా.. సీరియల్ ఆర్టిస్ట్ అయినా.. ఎవ్వరైనా అందంగా రెడీ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. జనాలను ఆకట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది . బాలీవుడ్ బుల్లితెర హాట్ బ్యూటీ మౌనిరాయ్. ఈ పేరు కొత్త పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే ఆమె చాలా పాపులర్ అయిన నటి. కెరియర్ మొదట్లో కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత సీరియల్ వైపు అడుగులేసి సూపర్ డూపర్ హిట్ టాక్ ను అందుకుంది. దీంతో హీరోయిన్ గా కన్నా సీరియల్ బ్యూటీ గానే పిలిపించుకునేందుకు ఇష్టపడుతుంది. నాగిన్ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన మౌనిరాయ్ రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ కుర్రాళ్ళు మతులు పోగొడుతుంది.

రెడ్ స్లిట్ ఫ్రాక్ లో మౌని రాయి ఆరబోసిన అందాలను చూసి కుర్రాళ్ళు చూపుతిప్పుకోలేకపోతున్నారు. కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులు గిఫ్ట్ గా ఇస్తుంది మౌని రాయ్. తన ఎద అందాలు మొత్తం ఎక్స్పోజ్ చేస్తూ మౌని రాయ్.. రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇందులో మౌని రాయ్ ఎప్పుడూ లేనంత విపరీతంగా ఎక్స్పోజ్ చేసింది. ఫలితంగా ఆమె ఎద అందాలు మొత్తం కుర్రాలను చూసుకోమన్నట్లు కనిపిస్తుంది. దీంతో అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ మౌని రాయ్ పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మౌని రాయ్ కు విశాల హృదయం ఇలా తన ఎద అందాలను మొత్తం చూపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీకు హీరోయిన్ కి ఏం మాత్రం తగ్గని అందం ఉంది మౌని రాయ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళ కంటే కూసింత అందం ఎక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news