Moviesఅఫీషియల్: RC15 లో ఆ నటుడు కన్ఫామ్.. ఈ బ్లాస్టింగ్ ట్విస్ట్...

అఫీషియల్: RC15 లో ఆ నటుడు కన్ఫామ్.. ఈ బ్లాస్టింగ్ ట్విస్ట్ అసలు ఊహించలేదుకదరా శంకరా..!!

హమ్మయ్య ఎట్టకేలకు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించేసింది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఆ మల్టీ టాలెంటెడ్ నటుడు ర్చ్15 సినిమాలో ఉన్నాడు ..ఉన్నాడు ..ఉన్నాడు ..ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ డైరెక్టర్ శంకర్ లేదా చరణ్ ఎవ్వరు కూడా ఆయనపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. దీంతో అన్ని వార్తలనే ఇది కూడా ఫేక్ అంటూ కొట్టి పడేసారు జనాలు. కానీ కొద్దిసేపటి క్రితమే ఋఛ్ 15 అఫీషియల్ గా ఈయన ఈ సినిమాలో కీలక రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ప్రకటించేసింది . దీంతో అభిమానులు పిచ్చ హ్యాపీ అంతేకాదు.. ఇన్నాళ్లు మరుగున పడిపోయిన ర్చ్15 మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది.


మనకు తెలిసిందే స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా RC15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకోని ఉన్నారు . పైగా ఆయన లాస్ట్ సినిమా ఆచార్య కూడా అట్టర్ ప్లాప్ అవడంతో ఇప్పుడు మెగా అభిమానులందరూ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు . ఈ సినిమా హిట్ అయితే కోలీవుడ్ లోనూ టాలీవుడ్ లోను మళ్లీ రాంచరణ్ కి పూర్వ వైభవం దక్కుతుందని ఆశపడుతున్నారు .

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలి కియార అద్వాని .. స్పెషల్ రోల్ లో సునీల్ , శ్రీకాంత్ లాంటి ప్రముఖులు నటిస్తున్నారు. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ ని డబుల్ చేస్తూ సినిమాల్లో మల్టీ టాలెంటెడ్ నటుడు డైరెక్టర్ సూర్య నటిస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అభిమానులు ఫేక్ అనుకున్నారు. కాగా కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం సూర్య షూటింగ్లో పాల్గొంటున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

దీంతో సినిమా పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాలు సడెన్ గా,.. #RC15 ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ మూవీలో స్జ్ సూర్య నటించబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఆర్సి15 హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. కాగా ఈ చిత్రంలో సూర్య విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారుమరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోబోతుందో ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news