Moviesభూమికలో ఉన్న ఆ రెండు సెక్స్ అపీల్సే వ‌ల్లే ఆమెకు ఇంకా...

భూమికలో ఉన్న ఆ రెండు సెక్స్ అపీల్సే వ‌ల్లే ఆమెకు ఇంకా ఛాన్సులు వ‌స్తున్నాయా ?

ప్రతీ హీరోయిన్‌లో ఓ సెక్స్ అపీల్ ఉంటుంది. దానీ హైలెట్ చేస్తూనే దర్శకులు సిల్వర్ స్క్రీన్ మీద అందంగా హాట్‌గా చూపిస్తుంటారు. సీనియర్ హీరోయిన్ రోజాలో అందరికీ బాగా నచ్చేది ఆమె పెదవులు..నవ్వు. అందుకే, దర్శకులు ఎక్కువగా తన పెదాలపై ఫోకస్ చేసేవారు. స్మైల్ కూడా ఎక్కువగా చూపించేవారు. నగ్మా అంటే నడుమును బాగా చూపించేవారు. దివ్య భారతి కళ్ళు చాలా మందికి ఇష్టం. అలాగే సౌందర్య నవ్వుకు అభిమానులుండేవారు.

మీనా అంటే నవ్వు, నడుమందాలను బాగా ఇష్టపడతారు. ఇలా ఇంతకముందు క్రేజీ హీరోయిన్‌గా వెలిగి ఇప్పుడు కీలక పాత్రలను పోషిస్తున్న భూమికలో మంచి సెక్స్ అపీల్స్ ఉన్నాయి. తన నడుము.. నడక, నాభి అభిమానులకి చాలా ఇష్టం. ఏమంటూ దర్శకుడు సూర్య భూమిక నడుము మీద సీన్ తీసి డైలాగులు రాశారో గానీ ఆ తర్వాత మిగతా హీరోయిన్స్ నడుము గానీ, నాభి గానీ ఎక్కువగా చూపించడానికి ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు.

ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక మధ్య వచ్చే ఈ నడుము సీన్స్ ఎప్పటికీ అందరి ఫేవరేట్ సీన్ గా మిగిలిపోతుంది. ఇక భూమికలో ఉన్న మరో సెక్స్ అపీల్ అంటే తన పెదవులు. దీనిపై కూడా ఖుషి సినిమాలో డైలాగ్ ఉంది. గండు చీమ కుట్టి వాచినంత చిన్ని పెదం..జానడంత నడుం లేదు దీన్ని మేము చూశామంట..ఈ డైలాగులే అభిమానులు భూమికకి ఫిదా అయ్యేలా చేశాయి. యువకుడు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన భూమిక యోగా చేస్తుండటంలో మంచి ఫిజిక్ ని మేయింటైన్ చేస్తుంది.

పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన మాత్రమే కాకుండా యువ హీరోలతోనూ బాలీవుడ్ పాప్ సింగర్ అద్నాన్ సమీ ప్రైవేట్ ఆల్బం సాంగ్స్‌లో నటించే అవకాశాలు అందుకుంది. నాజూకు శరీర సౌష్ఠవం కలిగిన భూమిక ..ఖుషి తర్వాత బాగా పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత కాలేజ్ కుర్రాళ్ళందరూ తమ బెడ్ రూం లో భూమిక నడుము, నాభి పోస్టర్స్‌ను పెట్టుకొని రాత్రిళ్ళు అలా చూస్తుండిపోయేవారు. కలలో కూడా భూమిక నాభి గుర్తు చేసుకొని చల్లబడిన యూత్ ఎంతమందో ఉన్నారు. అంతగా భూమిక ఫిజిక్ జనాలపై ప్రభావం చూపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news