Moviesబాలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువగా తీసి చూపిస్తున్న క్రేజీ హీరోయిన్..!

బాలీవుడ్ కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువగా తీసి చూపిస్తున్న క్రేజీ హీరోయిన్..!

సోనాల్ చౌహాన్..ఇప్పుడు హాటెస్ట్ బ్యూటీలలో ఒకరు. బాలీవుడ్‌లో ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన జన్నత్ సినిమా ద్వారా హిందీ సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అదే సమయంలో తెలుగులో కూడా ఛాన్స్ దక్కించుకుంది. హ్యాపీడేస్ హీరో సరసన నటించిన రేయిన్‌బో సినిమా సోనా చౌహాన్ మొదటి సినిమా. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్. అయినా నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశాలు అందుకుంది.

సాధారణంగా బాలీవుడ్‌లో సక్సెస్ అయిన హీరోయిన్స్ మన టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయరు. కారణం అక్కడ మార్కెట్ రేంజ్‌కి ఇక్కడ మార్కెట్ రేంజ్‌కి చాలా తేడా ఉంటుంది. అక్కడ అందుకునే రెమ్యునరేషన్ కి ఇక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ కి సంబంధం ఉండదు. కానీ, సోనాల్ కి బాలీవుడ్ కంటే సౌత్‌లోని టాలీవుడ్ బాగా కలిసి వచ్చింది. ఇక్కడ బాలకృష్ణ సరసనే మూడు సినిమాలలో నటించింది. ఇక్కడ ఆమెకి కలిసొచ్చిన లక్కీ హీరో అంటే బాలయ్యే. అందుకే, ఇక్కడ సోనాల్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి.

రాం లాంటి యంగ్ హీరోతో కూడా నటించిన సోనాల్ ఇప్పుడు కింగ్ నాగార్జున సరసన ది ఘోస్ట్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా దసరా బరిలో దిగబోతోంది. ఇండస్ట్రీకొచ్చి ఇన్నేళ్ళవుతున్నా సోనాల్ చమక్కులు కాస్త కూడా తగ్గలేదు. అదే సోనాల్ కి ఇక్కడ హీరోయిన్ అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి. హీరోయిన్‌గా నటిస్తున్న సోనాల్ బాలీవుడ్ సినిమాలలో కూడా కనిపించనంత హాట్‌గా ఫొటో షూట్స్‌లో దర్శనమిస్తోంది. మేకర్స్ ను కాస్త కూడా మర్చిపోకుండా చేస్తోంది.

ఇమ్రాన్ హష్మీ సినిమా అంటే హీరోయిన్ సెమీ న్యూడ్ గా కనిపిస్తుంటారు. కానీ, సోనాల్ అప్పుడు అలా కనిపించకపోయినా..ఇప్పుడు చేస్తున్న హాట్ ఫొటో షూట్స్‌లో మాత్రం ఏకంగా సన్నిలియోన్ మాదిరిగా ఒంటిపై ఏదో కప్పుకొని ఉన్నట్టుగా ఫొటో షూట్స్ నిర్వహించి తన సోషల్ మీడియా ఖాతాలో పెడుతోంది. టూ పీస్ బికిని ట్రీట్ అయితే జనాలకి పిచ్చేక్కేస్తుంది.

బాలీవుడ్ సినిమాలో కూడా చూపించని స్కిన్ షో ఇలా ఫొటో షూట్స్‌లో మాత్రం చేసి చూపిస్తోంది. ఇలా కంటిన్యూ అయితే, ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీ చాలు సోనాల్ బిజీగా ఉండటానికి. తన అందచందాలతో కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలకి మంచి ఛాయిస్ గా మారింది. కాస్తో కూస్తో పర్ఫార్మెన్స్ కూడా చేస్తుంది కాబట్టి ఇప్పట్లో జనాలు మర్చిపోయే అవకాశాలైతే లేవనే అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news