Moviesవాళ్లు అన్ని మూసుకోవాల్సిందే..ప్రగతి ఆంటీ ఘాటు కౌంటర్ మామూలుగా లేదుగా..!!

వాళ్లు అన్ని మూసుకోవాల్సిందే..ప్రగతి ఆంటీ ఘాటు కౌంటర్ మామూలుగా లేదుగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..ఓ పద్ధతి పాడు లేకుండా పోయింది. మరీ ముఖ్యంగా ఈ ట్రోలింగ్ భాధలు ఎక్కువైపోయాయి. ఉ అన్న ట్రోలింగే..ఊ ఊ అన్నా ట్రోలింగే… ఏం చేసినా ట్రోలింగ్ చేస్తూ ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. సినీ గ్లామర్ ప్రపంచంలో వయసు తో సంబంధం లేకుండా కొందరు అందాల ఆంటీలు..పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా లైఫ్ మా ఇష్టం..నో కాంప్రమైజ్..నో సాక్రిఫైజ్ అంటూ హ్యాపీగా నచ్చినట్లు ఉంటూ ఇష్టం వచ్చిన్నట్లు బ్రతుకుతున్నారు .

ఈ లిస్ట్ లో మొదటి వరుసలో ఉంటుంది..ప్రగతి ఆంటి. టాలీవుడ్ లో తన దైన ముద్ర వేసుకున్న ఈమె..సినిమాలో ఎంత పద్ధతిగా కనిపిస్తుందో..బయట అంత హాట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె వర్క్ అవుట్ వీడియోలు చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. యంగ్ హీరోయిన్స్ కూడా చేయలేని…విధంగా హాట్ పర్ ఫామెన్స్ లతో..కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. అంతలా పవర్ ఫుల్ వర్క్ అవుట్ వీడియోలు చేస్తుంది. అంతేనా, ఇన్స్టా లో తనకు నచ్చిన రీల్స్ కూడా చేస్తూ..ట్రెండీ వేర్ లో డ్రెస్లు వేస్తుంటుంది.

సరిగ్గా ఇలాగే తాజాగా ఆమె ఓ రీల్ చేసింది. ఆ వీడియోలో ఆమె ధరించిన డ్రెస్ వేసిన నగలు..లుక్స్ .. స్టెప్పులు చూసి..జనాల మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంత వయసు వచ్చినా నువ్వు అమ్మాయి వి కాదు ఆంటీవి అంటూ ఆమె వయసు గుర్తు చేశారు నెటిజన్స్. కొందరు కూసింత స్ట్రాంగ్ గానే కామెంట్స్ చేసారు. ఇలా నానా రకాలుగా ఆమె మీద నెగెటివ్ కామెంట్లు చేశారు. దీంతో ప్రగతి ఆంటీ కి కోపం వచ్చింది. ట్రోలర్స్ కి గట్టిగా ఆన్సర్ ఇస్తూ..”నేను ఏం యంగ్‌గా కనిపించేందుకు ట్రై చేయడం లేదు దేశోద్దారకులారా… నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా జీవిస్తున్నా..అంతే, నా లైఫ్‌ను ప్రేమిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. దీంతో ట్రోలర్స్ కి ఘాటు కౌంటర్ ఇచ్చిన్నట్లైంది.

 

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news