Moviesఅరగంట కాంప్రమైజ్ అయ్యితే..అరకోటి అకౌంట్లోకి..పాయల్ లెక్కలు సూపర్..!?

అరగంట కాంప్రమైజ్ అయ్యితే..అరకోటి అకౌంట్లోకి..పాయల్ లెక్కలు సూపర్..!?

కాంప్రమైజ్ ..కాంప్రమైజ్ మన జీవితంలో చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవుతాం. ఓ అబ్బాయి, ఓ అమ్మాయి, ఒక హస్బెండ్, ఒక వైఫ్.. అమ్మ నాన్న ఇలా అందరూ లైఫ్ లో ఓ టైం లో కచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాలి. అలా అయితేనే లైఫ్ బాగుంటుంది. సేమ్ అదే ఫార్ములా ని అప్లై చేస్తున్నారు మన హీరోయిన్లు. సినిమాలో అవకాశాలు రావాలన్న.. వచ్చిన అవకాశాలు పోకుండా ఉండాలన్న.. పోయిన అవకాశాలు మళ్ళీ తిరిగి రావాలన్న.. కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అలా కాంప్రమైజ్ అయితేనే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉండగలరు అంటూ హీరోయిన్స్ కాంప్రమైజ్ అవుతున్నారు.


సినీ ఇండస్ట్రీల అవకాశాలు రావడం చాలా కష్టం.. వచ్చిన అవకాశాలు పోకుండా ఉండటం ఇంకా కష్టం.. అందుకే హీరోయిన్స్ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయి తమ సినిమా అవకాశాలను మరో హీరోయిన్ చేతికి పోకుండా చేసుకుంటారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు అదే పొజిషన్లో ఉంది పాయల్ రాజ్ పుత్ అంటున్నారు సినీ జనాలు. మనకు తెలిసిందే పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సినిమాలు చేసింది. అందులో హిట్ కొట్టిన సినిమాలు ఇంకా తక్కువ ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్ పెర్ఫార్మెన్స్ చూసి ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఊపేస్తుంది అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఏమి ఊపు లేక సోషల్ మీడియాలో ఫోటోషూట్ చేసుకుంటూ సమయం గడుపుతుంది ఈ హాట్ బ్యూటీ.

సూపర్ అందం ఉంది ..నటనలో కూడా పర్లేదనిపిస్తుంది. అయినా కానీ ఎందుకు అమ్మడుకు అవకాశాలు రావడం లేదు. వచ్చిన అవకాశాలు వినియోగించుకోవడం లేదు . దీంతో పాయల్ కెరియర్ 50 50 ఛాన్సెస్ గా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలోనే అమ్మడుకు క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఆధారంగా.. పాయల్ రాజ్ పుత్ ఓ బూత్ వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

అంతేకాదు ఈ సిరీస్ లో అమ్మడు న్యూడ్ గా కనిపించడానికి కూడా ఓకే చెప్పిందట. కాకపోతే దాని కోసం పాయల్ ఎక్కువ పారితోషకం డిమాండ్ చేస్తుందట. వెబ్ సిరీస్ మొత్తానికి పాయల్ మాట్లాడుకున్న పారితోషకం కన్నా సిరీస్ లో ఓ అరగంట సేపు చేయాల్సిన బెడ్ సీన్ కోసమే ఆమె దాదాపు అరకోటి డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ” అరగంట కాంప్రమైజ్ అయితే అర కోటి అకౌంట్లో పడుతుంది. పాయల్ లెక్క సూపర్”.. అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అవకాశాలు రానప్పుడు వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకోవడం లో తప్పు లేదంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. మరి చూడాలి పాయల్ ఈ వెబ్ సిరీస్ ద్వారా అయినా సినిమా అవకాశాలు అందుకుంటుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news