Newsటాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని ప్రూవ్ చేసిన బామ్మ‌..ఇరగదీసింది భయ్యా(వీడియో)..!!

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని ప్రూవ్ చేసిన బామ్మ‌..ఇరగదీసింది భయ్యా(వీడియో)..!!

టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు అని అందరికి తెలియజేసింది ఈ బామ్మ. ఈ భూమి మీద చాలామంది జనాభా వున్నారు. వాళ్ళల్లో కచ్చితంగా ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. టాలెంట్ లేకుండా ఏ మనిషి ఉండరు.కచ్చితంగా ప్రతి మనుషులను వాళ్లకు తగ్గ టాలెంట్ ఉంటుంది. కానీ కొందరే వాతిని బయట పెడతారు. కొందరు బయటపెట్టలేరు. అది సిగ్గు వల్ల కావచ్చు ..సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు.. మరి ఏ కారణమైన కానీ, కొందరు తమలోని ప్రతిభను దాచేసుకుంటారు. కొందరే తమలోని ప్రతిభను నలుగురికి తెలియజేసేలా చేసుకుంటారు.

మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య ప్రజలు కూడా తమలోని టాలెంట్ ని సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్నారు. చాలామంది పేదవారు కూడా తమకు తోచిన విధంగా తమకున్న టాలెంట్ నలుగురికి చూయిస్తున్నారు. కొందరు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా.. కొందరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌స్ ద్వారా.. తమలోని టాలెంట్ ని భయటపెడుతున్నారు.
ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలోని భామ అలానే చేసింది. తనలోని టాలెంట్ ని ఏమాత్రం ఏమాత్రం భయపడకుండా అందరి ముందు బయటపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి పాటకు ఓ రేంజ్ లో స్టెప్పులేస్తూ కుర్రాలను సైతం మైమరిపించింది.

తనలోని టాలెంట్ కు ఎవరు అడ్డు కాదని మనలోని టాలెంట్ ను చూయించడానికి వయసుతో సంబంధం లేదని మరోసారి చాటి చెప్పింది ఈ భామ. మీరు ఈ వీడియో గమనించిన్నట్లైతే.. ఆ బామ్మ ఎక్కడ కూడా ఆగకుండా ఒళ్లుని వంచి మరీ స్టెప్పులు వేస్తూ..ఎక్కడా కూడా కాపీ కొట్టకుండా తనకు నచ్చిన విధంగా మ్యూజిక్ ని ఫాలో అవుతూ నడుమును గిరగిరా తిప్పేస్తూ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని విధంగా డాన్స్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది.

ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా ఏమి రాని వాళ్లకు సినిమా దర్శకులు నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నందుకు బాధపడుతున్నారు. ఏమీ రాని హీరోయిన్లకు కోట్లు పోసి మరి ఆఫర్ లు ఇస్తూ.. అన్ని ఉన్న టాలెంటెడ్ పీపుల్స్ ని ఇలా నడిరోడ్డుపై చిందులేసేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏదైతేనేం ఈ భామ మాత్రం మెగా అభిమానులను ఓ రేంజ్ లో ఉర్రూతలూగిస్తుంది. మరి ఎందుకు ఆలస్యం ఈ పాటలో ఆ బామ్మ వేసిన స్టెప్పులు ఎలా ఉన్నాయో.. మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!

https://www.facebook.com/watch/?v=425692629506141

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news