Moviesపాపం..ఆ విషయంలో చాలా బాధపడుతున్న ఎన్టీఆర్ భార్య..!?

పాపం..ఆ విషయంలో చాలా బాధపడుతున్న ఎన్టీఆర్ భార్య..!?

సినీ ఇండస్ట్రీలో స్టార్స్ కే కాదు వాళ్ళ భార్యలకు సోషల్ మీడియాలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలకు అయితే ఇక చెప్పనవసరం లేదు. సినీ ఫీల్డ్ లో లేకపోయినా కానీ వాళ్లంటే అభిమానులకు ఎందుకు తెలియని ఇష్టం..గౌరవం. జనరల్ గా స్టార్ హీరోల భార్యలంటే మోడ్రన్ దుస్తులు కాస్ట్లీ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ కల్చర్ ఫాలో అవుతూ ఉంటారు. చాలామంది ఇలానే ఉన్నారు కూడా. కానీ వాళ్లల్లోకి ప్రత్యేకం జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి. భార్య అంటే ఇలానే ఉండాలి అనే విధంగా ఆమె నడుచుకుంటూ ఉంటుంది. అందుకే నందమూరి అభిమానులకు ఆమె అంటే అదొక రకమైన ఇష్టం, గౌరవం.. వదినమ్మ అంటూ ప్రేమగా ఆప్యాయతగా పిలుచుకుంటుంటారు.

లక్ష్మీ ప్రణతి చాలా రిజర్వ్డ్ గా ఉంటుంది. భర్త మాటను జవదాటని భార్యగా లక్ష్మీ ప్రణతి ఎప్పుడు తారక్ కు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. లక్ష్మీ ప్రణతి నందమూరి ఇంటి గౌరవాన్ని పెంచిందే కానీ తగ్గించలేదు. తన పద్ధతి తన దుస్తులతో నందమూరి అభిమానుల చేత గౌరవింపబడుతుంది. లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. తన భర్త తన పిల్లలే తన ప్రపంచం అంటూ వాళ్ళ సంతోషంలోనే తన సంతోషం దాగి ఉంది అంటూ ఎప్పుడు భర్త పిల్లలపైనే తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది. తారక్ కంటే లక్ష్మీ ప్రణతికి చాలా ఇష్టం. వీళ్ళది పెద్దలకుదురుచిన వివాహమైన ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం.

లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ లకు ఓ కోరిక తీరని కోరికగానే మిగిలిపోయింది. ఈ జంటకు ఒక ఆడపిల్ల కావాలని..ఇంట్లో ఓ మహాలక్ష్మీగా తిరుగుతూ ఉండాలని ఎంతో కోరుకున్నారట.. ఆశ పడ్డారట. కానీ, ఆ దేవుడు ఆ కోరిక నెరవేర్చలేదు. ఇద్దరు మగపిల్లల్ని సంతానంగా ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ..” నాకు లక్ష్మీ ప్రణతికి ఒక ఆడపిల్ల కావాలని చాలా కోరుకున్నామని కానీ రెండోసారి కూడా అబ్బాయి పుట్టేసరికి మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యామని. నాకు ఆడపిల్లంటే ఇష్టమని లక్ష్మీ ప్రణతి మూడవ బిడ్డను కూడా కనడానికి సిద్ధమైంది. కానీ ఆమె హెల్త్ కండిషన్ బాగోకపోవడం వల్ల నేనే వద్దన్నానని..” ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికి లక్ష్మీ ప్రణతి ఆ విషయంలో బాధపడుతుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news