Moviesముసలోడి లో మ్యాటర్ నిల్..? సుష్మితా సేన్‌ చేసిన పనికి అంతా...

ముసలోడి లో మ్యాటర్ నిల్..? సుష్మితా సేన్‌ చేసిన పనికి అంతా షాక్..!!

సినీ ఇండస్ట్రీలో డేటింగ్ లు, ఎఫైర్లు, బ్రేకప్ లు చాలా కామన్. ఓ హీరోతో డేటింగ్ చేసి.. కొన్నాళ్ళు అయ్యాక బ్రేకప్ చెప్పుకొని.. మరో హీరోతో డేటింగ్ చేసిన ముదురు ముద్దుగుమ్మలు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ తంతు బాలీవుడ్ లో తరతరాలుగా సాంప్రదాయంగా ఫాలో అవుతూనే ఉన్నారు. ప్రజెంట్ ఇలా డేటింగ్ చేస్తున్న హీరో హీరోయిన్లు బోలెడు మంది ఉన్నారు. కానీ వాళ్లందరిలోకి ముదురు ముద్దుగుమ్మ సుస్మితసేన్ డేటింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

 

ఇప్పటికే దాదాపు తొమ్మిది మంది మగాళ్లతో డేటింగ్ చేసిన సుస్మితసేన్.. రీసెంట్ గా తన కొత్త ప్రియుడుగా లలిత్ మోడీ తో ఘాటు డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ క్రియేటర్ లలిత్ మోడీతో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ ఈ మధ్యనే అఫీషియల్ గా వాళ్ళ డేటింగ్ మేటర్ అనౌన్స్ చేసారు. ఆ ట్విట్ తో పాటు ఆయనతో కలిసి ఉన్న ఫోటోను కూడా జోడించింది. దీంతో అప్పుడు సుస్మితసేన్ డేటింగ్ మ్యాటర్స్ చాలా వైరల్ గా మారాయి. ” నీకు ఇంకా ఎంతమంది కావాలి తల్లో..? అంటూ జనాలు బూతులు తిట్టారు.

అయినా కానీ అవి ఏమి పట్టించుకోని సుస్మిత లలిత్ మోడీతో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది. కాగా తాజాగా సుస్మితసేన్ ఆయనని కూడా వదిలేసిన్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. దానికి కారణం ఆమె రీసెంట్ గా.. తన మాజీ ప్రియుడుతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే అంటూ తెలుస్తుంది. తాజాగా సుస్మితసేన్ లలిత మోడీకి హ్యాండ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

లలిత్ మోడీతో ప్రేమలో ఉన్న ఆమె రీసెంట్ గా రెండు మూడు సార్లు తన మాజీ ప్రియుడుతో చటాపటాలు వేసుకుని తిరుగుతూ మీడియా కంటికి చెక్కింది. మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రోహ్మన్‌ షాతో షాపింగ్‌లు, సినిమాలకు వెళ్లడం చూసి ముక్కున వేలేసుకున్నారు. దీంతో కొందరు నెటిజన్స్ ఆమెను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ” ముసలోడిలో మ్యాటర్ లేదా ..? అందుకే మళ్ళీ ఇలా వచ్చావు సుస్మిత” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news