Moviesబిగ్ షాకింగ్: వరుస ఫ్లాపులతో సాయి పల్లవి సంచలన నిర్ణయం..ఇలా షాక్...

బిగ్ షాకింగ్: వరుస ఫ్లాపులతో సాయి పల్లవి సంచలన నిర్ణయం..ఇలా షాక్ ఇచ్చిందేంటి రా బాబు..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అంటే ఇండస్ట్రీలో అదో తెలియని స్పెషల్ క్రేజ్. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాది. నచ్చిన పని నచ్చిన విధంగా చేస్తుంది. ఆఫర్స్ కోసం ఎలాంటి కమిట్ మెంట్లు ఇవ్వదు. మరీ ముఖ్యంగా అమ్మడుకి డబ్బు మీద ఆశ లేదు. సో, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న అమ్మాయిని మన వాళ్ళు హీరోయిన్ గా ఎంకత్రేజ్ చేయడమే గ్రేట్. ఎక్స్ పోజింగ్ చేయక పోయిన..కేవలం నటనతోనే ..కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని..లేడీ పవర్ స్టార్ గా ఫ్యాన్స్ చేత పిలిపించుకున్న మలర్ బ్యూటీకి..ప్రస్తుతం బ్యాడ్ టై నడుస్తున్నట్లు ఉంది.

సాయి పల్లవి అంటే జనాలల్లో క్రేజ్ ఉన్నా ఆమె నటించిన సినిమా లు వరుసగా..బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. దానికి కారణాలు చాలా నే ఉన్నాయి. మెయిన్ పాయింట్ ..సాయి పల్లవి స్టోరీ చూసింగ్ ఎప్పుడు ఒక్కే ఫార్మెట్ లో ఉంటుంది. డీసెంట్..మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ లు..తీసుకుంటూ పోతుంది. అమ్మడు నచ్చే జనాలకు ఇది ఓకే అనిపించిన..కమర్షీయల్ హిట్స్ గా నిలవలేవు. డబ్బులు రాకుండా దర్శకనిర్మాతలు సినిమాలు తీసుకుంటూ పోతే..అంతే సంగతులు. ఒకటీ కాదు రెండు కాదు సాయి పల్లవి నటించిన గత సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే..నిర్మాతల లాస్ లెక్కలు చాలానే ఉన్నాయి.

దీంతో నిర్మాతలు అమ్మడుతో ఇక పై మూఖీ డ్రామా సినిమాలు చేయఖూడదు అని డిసైడ్ అయ్యారట. సాయి పల్లవి ని ఓ అల్లరి పిల్ల లా..జాలీగా గెంతులేస్తున్న అమ్మాయిలా చూడాలే కానీ..ఇలా ముసలమ్మ పాత్రలో చూపిస్తే జనాలకు ఎక్కదు అని దర్శకులు కూడా డిసైడ్ అయ్యారట. ఇదే విషయాని సాయి పల్లవికి చెప్పితే..”మేడం, కంటీన్యూ గా ఇలాంటి మూవీలు అంటే..మీ కెరీర్ దెబ్బతింటుంది ..కధలు మారుద్దాం ..”అని, సాయి పల్లవి ఒక్కటే మాటతో వాటిని కొట్టిపారేసిందట. “సినిమాలల్లో ఆఫర్స్ రాకపోతే క్లీనిక్ పెట్టుకుంటా..లేకపోతే ఎదైన షాప్ పెట్టుకుని సంపాదించుకుంటా..లేకపోతే జాబ్ చేసుకుంటా..అంతేకానీ, ఇలా నా వాల్యూస్ ని తగ్గించుకుని మాత్రం ఇష్టం లేని సినిమాల్లో నటించను”..అంటూ తేల్చి చెప్పేసిందట. ఈ లెక్కన చూసుకుంటే..సాయి పల్లవి సినీ కెరీర్ క్లోజ్ అనే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి దీని పై సాయి పల్లవి ఫ్యాన్స్ ఏమటారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news