Moviesసినిమాలో హీరో, హీరోయిన్స్ ముద్దు పెట్టుకునే ముందు ఇలానే చేస్తారట..ఎందుకంటే..!!

సినిమాలో హీరో, హీరోయిన్స్ ముద్దు పెట్టుకునే ముందు ఇలానే చేస్తారట..ఎందుకంటే..!!

ఒకప్పుడు సినిమాలకి నేటి సినిమాలకి చాలా తేడాలు ఉన్నాయి. ఒకప్పుడు కధ నమ్ముకుని సినిమా లు తీసేవారు. కానీ , ఇప్పుడు బోల్డ్ కంటెంట్ లను నమ్ముకుని డైరెక్టర్లు కధను తీస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా అంటే ముద్దు సీన్లు కామన్. నార్మల్ ముద్దుల నుండి..లిప్ కిస్ లు..డీప్ కీస్లు..ఇంకా ఏవేవో కిస్లు..ఇలా మనుషులకు తెలియని కొత్త ముద్దుల గురించి కూడా రీసెర్చ్ చేసి మరి తమ సినిమాలో పెట్టుకుంటున్నారు కొందరు డైరెక్టర్లు.

మరీ దారుణంగా కూడా చూయిస్తున్నారు. ముద్దు అనే పదానికే విరక్తి వచ్చేలా అసహ్యం వచ్చేలా తెర పై చూయిస్తున్నారు కొందరు డైరెక్టర్లు. కేవలం ఈ కంటెంట్ ని నమ్ముకునే సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు ఉన్నారు. అయితే, జనరల్ గా మన తెలుగులో ఇలాంటి లిప్ కిస్ లు పెట్టుకునేటప్పుడు మధ్యలో బాల్ ని పెట్టి..తెర పై వాళ్లు నిజంగానే ముద్దు పెట్టుకున్నట్లు చూయిస్తారు. కానీ, బాలీవుడ్ , హాలీవుడ్ లో అలా కాదు..వాళ్లు సీన్స్ రియలిస్టిక్ గా ఉండాలని..నిజంగానే ముద్దు పెట్టుకుంటారు.

అలా సినిమాలో ఏదైన ముద్దు సీన్ షూట్స్ అప్పుడు కానీ, లేక బెడ్ సీన్స్ అప్పుడు కానీ.. వాళ్లని కొంచెం టైం ఫ్రీ గా వదిలేస్తారట. ఆ సీన్స్ లో ఇద్దరు ఎంజాయ్ చేస్తూ మనల్ని ఎంజాయ్ చేయించడానికి..ఫ్రీగా మాట్లాడుకోమని..ఎటువంటి సిగ్గు, బిడియం..మొహమాటం కనపడినా సీన్స్ బాగా రావు అని…ఇలా చేస్తారట. అంతేకాదు..కొన్ని బెడ్ సీన్స్ తీసేటప్పుడు రూమ్ లో ఎవ్వరు ఉండరట..కేవలం కెమారా మ్యాన్, డైరెక్టర్..ఆ సీన్స్ లో ఉండే హీరో , హీరోయిన్స్ మాత్రమే ఉంటారట. కొందరు అయితే, అలా ముద్దు పెట్టుకునేటప్పుడు టెంప్ట్ అవుతారని..ముందే టాబ్లేట్స్ కూడా వేసుకుంటారట. లాస్ట్ కి సినిమా లో సీన్ పండినా లేకపోయినా..వీళ్లు మాత్రం ఎంజాయ్ చెస్తారనే కామెంట్స్ కూడా వినిపిస్తాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news