Moviesమెగాపరువు తీస్తున్న కోడలు పిల్ల..ఉపాసన పై డైరెక్టర్ డేరింగ్ కామెంట్స్..!!

మెగాపరువు తీస్తున్న కోడలు పిల్ల..ఉపాసన పై డైరెక్టర్ డేరింగ్ కామెంట్స్..!!

మెగావారుసుడు మ్యాటర్ ఇప్పుడు హద్దులు దాటేసి..పబ్లిక్ మ్యాటర్ గా మారిపోయింది. పిల్లల్ని కనడం అనేది భార్య భర్తల పరసనల్ మ్యాటర్. ఆ విషయంలో భార్య, భర్తలదే ఫైనల్ డెసీషన్. అయితే, ఇక్కడ మెగావారసుడి విషయంలో కోడలు పిల్ల ఉపాసన..అందరి సలహాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మనకు తెలిసిందే..ఉపాసన కి రామ్ చరణ్ కి పెళ్ళై పదేళ్ళు అయ్యింది. ఇంకా పిల్లలు లేరు.

వీళ్ళు పిల్లలు వద్దు అనుకుంటున్నారా..లేక , వాళ్లల్లో ఏదైన లోపం ఉందా..అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, ఈ రోజు కాకపోతే..రేపో మాపో మెగా వారసుడు వస్తాడులే ..ఆ గుడ్ న్యూస్ ఈ జంట చెప్పుతారులే అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న తరుణంలో ఉపాసన..తన పిల్లల మ్యాటర్ ని సద్గురు దగ్గరికి తీసుకువెళ్ళింది. అయినా తన వర్షెన్ లో ఆన్సర్ ఇచ్చాడు . “పిల్లలను కనవలసిన అవసరం ఏముంది..ఇప్పటికే దేశ జనాభా పెరిపోయారు.. ఒకవేళ ఆడ పులి అయితే పులి పిల్లలకు జన్మనివ్వమని చెప్పేవాడిని”.. అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.

దీనికి ఉపాసన అంగీకరించకపోయినా..ఆమె అలా తన పరసనల్ మ్యాటర్ ని, మెగా వారసుడి విషయాని అందరి ముందుకు తీసుకురావడం పట్ల మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే టైంలో, డైరెక్టర్ గీతా కృష్ణ కూడా ఉపాసన పై మండిపడ్డారు. “పెళ్ళి చేశాక..అత్త, మామలు వారసుడో, వారసురాలో వస్తారని అనుకుంటారు. అలా ఆశపడటంలో తప్పు ఏముంది.

చిరంజీవి , సురేఖ కూడా అలానే ఆశ పడ్డారు. నీవు ఈ విషయాన్ని నాలుగు గోడల మధ్యే చర్చించాల్సింది పోయి నలుగురిలో అతడి ముందు నోరు విప్పాల్సిన అవసరం ఏముంది.. అస్సలు ఆయన ఎవ్వరు ..నిన్ను పిల్లలను కనవద్దు అని చెప్పడానికి..ఆ రైట్ ఆయనకి లేదు..ఇలా మాట్లాడి నువ్వు నీ కుటుంబ పరువును తీస్తున్నావు ఉపాసన ..” అంటూ ఆమె పై ఫైర్ అయ్యాడు. దీంతో ఈ మ్యాటర్ మరింత హాట్ గా మారింది. మ‌రి చూడాలి ఈ విష‌యంపై ఉపాస‌న ఏ విధంగా స్పందిస్తుందో ..కౌంటర్ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news