Moviesఏం ఊపుతుందిరా బాబు ..చిట్టి బెల్లీ డ్యాన్స్ వీడియో చూశారా..మైండ్ బ్లోయింగ్...

ఏం ఊపుతుందిరా బాబు ..చిట్టి బెల్లీ డ్యాన్స్ వీడియో చూశారా..మైండ్ బ్లోయింగ్ ..!!

హీరోయిన్ గా చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా..కానీ అమ్మడి క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. అమ్మడు స్మైల్ కే అలా జనాలు పడిపోతుంటారు. ఆమె మరెవరో కాదు..జాతిరత్నలు సినిమాతో నాన్ స్టాప్ కామెడీ పండించిన స్మైలీ బ్యూటీ. ఎన్నో ఆశలతో వెబ్ సిరీస్ లు చేసుకుంటూ ఇండస్ట్రీలోకి వచ్చి..ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసిన ఫరియా అబ్దుల్లా ..అంటే జనాలకు అదో రకమైన పిచ్చి. మామూలు పిచ్చి కాదండోయ్..సినిమాలో చిన్న రోల్ కనిపిస్తేనే అరిచి కేకలు పెట్టే జనాల ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటి.

హీరోయిన్ గా చేసింది ఒక్క సినిమానే అయినా..బంగార్రాజు సినిమా లో ఐటెం సాంగ్..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో గెస్ట్ రోల్ చేసి జనాలను మెప్పించింది. ప్రజెంట్ రెండు సినిమాలు చేతులో పట్టుకుని ఉన్న ఈ ఫరియా అబ్దుల్లా ..రీసెంట్ గా గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో స్టేజీ పైనే బెల్లీ డ్యాన్స్ తో కుర్రాళ్ల మతులు పొగొట్టింది. అలా చిట్టి నదుము ఊపుతుంటే ఇలా కుర్రళ్ళ గుండెలు జారిపోయాయి. ఆమె బెల్లీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కుర్రాళ్ళ అరుపులు మామూలుగా లేవు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి చిట్టి ఈ రేంజ్ పర్ ఫామెన్స్లు ఎప్పుడు చూడలేదు. చిట్టి అంటే పద్ధతిగా చీర కట్టుకుంటుంది. సరదాగా నవ్విస్తుంది అనుకున్నారే కానీ..ఇలా హాట్ బెల్లీ తో స్టన్నింగ్ డ్యాన్స్చేయగలదు అని ఇప్పుడే తెలిసింది. ఫరియా నాభి అందాలకు యువత టెంప్ట్ అయిపోతుంది.

తన నాభీ ని చూపిస్తూ చిట్టి డ్యాన్స్ తో ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. ఒకవైపు ఆమె అందాలు మరోవైపు కళ్ళు చెదిరే డ్యాన్స్ తో కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ వీడియో చూఇస్న ఏ డైరెక్టర్ అయినా చిట్టికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆఫర్ ఇవ్వాల్సిందే ..అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ బెల్లీ డ్యాన్స్ పై మీరు ఓ లుక్కేయ్యండి..!!

 

 

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news