MoviesNBK107: బాలయ్య సినిమా కోసం శృతి బిగ్గెస్ట్ రిస్క్.. అంత పని...

NBK107: బాలయ్య సినిమా కోసం శృతి బిగ్గెస్ట్ రిస్క్.. అంత పని చేస్తుందా..?

నందమూరి నట సింహం బాలయ్య యంగ్ హీరోలకి ధీటుగా వరుస గా సినిమాలకి కమిట్ అవుతూ..ఫుల్ స్వీంగ్ మీద ఉన్నాడు. అఖండ సినిమాతో తిరుగులేని విజయాని తన ఖాతాలో వేసుకున్న..ఈ నందమూరి హీరో ప్రజెంట్ డైరెక్టర్ గొపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అభిమానుల్లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది. బాలయ్య నోటి నుండి ఊర మాస్ డైలాగ్స్ వింటుంటే..అభిమానులు పూనకాళ్లు వచ్చిన్నట్లు ఊగిపోతున్నారు.

 

“భయం నా బయోడేటా లోనే లేదురా బోసడీకే”అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ బాగా హైలెట్ గా నిలిచింది. అభిమానులు బాలయ్య ను ఎలా చూడాలి అనుకుంటున్నారో..అలాగే చూయించాడు గోపీచంద్ మల్లినేని. ఇంకా చెప్పాలంటే..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్..ను మించి చూయించాడు బాలయ్యను NBK 107 లో. ఖచ్చితంగా ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా స్టార్ డాటర్ శృతి హాసన్ నటిస్తుంది. ఫస్ట్ టైం ఆమె బాలయ్య సినిమాలో నటిస్తుండటంతో..ఈ క్రేజీ జంట పై అభిమానుల్లో బోలెడు ఎక్స్ పెక్ టేషన్స్ ఉన్నాయి. అయితే, ఈ సినిమాలో బాలయ్య పక్కన శృతి ఆయనకు పర్ ఫెక్ట్ జోడీగా కనిపించడానికి..లావు పెరగడానికి ట్రై చేస్తుందట. బాలయ్య కన్నా శృతి ఏజ్ లో చాలా చిన్నది..అయితే, తెర పై ఇద్దరు ఒక్కే లా కనిపించడానికి శృతి కోసం స్పెషల్ మెకప్ ఆర్టిస్ట్లను పిలిపించారట గోపీచంద్. మరి చూడాలి తేర పై ఈ జంత ఎలా కనిపించబోతుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news