Moviesఅలాంటి పోస్ట్ పెట్టిన అనుష్క..మండిపడుతున్న అభిమానులు..!!

అలాంటి పోస్ట్ పెట్టిన అనుష్క..మండిపడుతున్న అభిమానులు..!!

యస్..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే అంశం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటినుండి..చిన్న విషయాని కూడా భూతద్దంలో పెట్టి చూడటం ప్రారంభించారు జనాలు. తెలిసో తెలియకో తప్పు చేసినా..దాని పట్టుకుని, పాపం వాళ్ళని ఓ ఆట ఆడేసుకుంటున్నరు. మరి ముఖ్యంగా సెలబ్రిటీలను అయితే..దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో హీరోయిన్ల్స్ నెం 1 పోజీషన్ లో ఉంటారు.

అయితే, ఎప్పుడు మీడియాలో పెద్ద గా ట్రోల్ కానీ స్టార్ హీరోయిన్ అనుష్క వాళ్ల బ్రదర్ కారణంగా నెట్టింట ట్రోల్ అవుతున్నట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే అనుష్క కి తన బ్రదర్స్ అన్న..పేరంట్స్ అన్న చాలా ఇష్టం. ఆమె వాళ్ళ దగ్గర ఏ విషయం దాచదు అని, ఫ్యామిలీ అంతా చాలా ఫ్రెండ్లీ గా ఉంటామని..అలాంటి ఫ్యామిలీ ఆమెకు దోరకడం నిజంగా ఆమె అదృష్టమని చెప్పుకొచ్చింది చాలా ఇంటర్వ్యుల్లో.

అయితే, ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్న ఈ జేజమ్మ..త్వరలోనే నవీన్ పోలిశెట్టి సినిమాలో నతీస్తుంది. చాలా కాలం తరువాత తెర పై కనిపించనుండటంతో అమ్మడు నటన ఎలా ఉంటుందా అని అందరు వెయిటింగ్. ఇలాంటి క్రమంలోనే అనుష్క నెట్టింట ట్రోల్స్ కి గురి అవుతుంది. రీసెంట్ గా తన బ్రదర్ బర్త డే సంధర్భంగా ఆమె వాళ్ల బ్రదర్ తో దిగిన ఫోటో పోస్ట్ పెట్టింది.

అంత బాగానే ఉన్న ఆ ఫోటోలో మాత్రం అనుష్క సరిగ్గ కనిపించలేదు..చాలా బ్లర్ గా కనిపిస్తుంది. దీంతో కొందరు ఫ్యాన్స్ అనుష్క తీరు పై మండిపడుతున్నారు. ఎలాంటి ఫోటో పోస్ట్ చెయ్యాలో కూడా తెలియదా..అంటూ కొందరు అంటూంటే..నిన్ను చూసి చాలా రోజులైంది..లెటేస్ట్ ఫోటో పోస్ట్ చెయ్యచ్చుగా అనుష్క అంటు మరి కొందరు కామెంత్స్ చేస్తున్నారు. దీంతో అనుష్క పోస్ట్ వైరల్ గా మారింది

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news