Moviesహవ్వా..సినిమాల మోజులో హీరోయిన్ రంభ అంత పెద్ద తప్పు చేసిందా...?

హవ్వా..సినిమాల మోజులో హీరోయిన్ రంభ అంత పెద్ద తప్పు చేసిందా…?

స్వరగ లోకంలో ఉన్న రంభ , ఊర్వశి, మేనక..ఎలా ఉంటారో తెలియదు కానీ..భూలోకంలో ఉన్న రంభ కి మాత్రం..ఆ దేవకన్యలనే మించిపోయే అందం ఉందంటారు అభిమానులు. అబ్బో..ఒకప్పట్లో రంభ పేరు చెప్పితే..మంచంలో ఉన్న ముసలి తాత కూడా కర్ర పట్టుని ఊగిపోయేవాడట. అట్లుంటాది రంభ తో సినిమా అంటే. మామూలు ఎంజాయ్ మెంట్ కాదు. ధైస్ వరకు స్కట్ వేసిన..ఆరు గజాల చీర కట్టిన అమ్మడు అందాలు అదుర్స్. ఇప్పటి హీరోయిన్లకి ఆ అందం ఎక్కడిది..రంభ ముందు నేటి కుర్ర తరం హీరో వేస్ట్ అంటున్నారు ఆమె అభిమానులు. స్టార్ హీరోలు సైతం మా సినిమాలో రంభనే హీరోయిన్ గా కావాలని ..ఆమె డేట్స్ కోసం ఎదురు చూసే పరిస్ధితి ఉన్నింది అంటే..అమ్మడు రేంజ్ అర్ధం చేసుకోండి..

రంభ తన కెరీర్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరియు మలయాళంతో సహా ఎనిమిది భాషలలో నటించింది. 1990 ల లాస్ట్ లో అంటే ఇంచు మించు 2000 ల ప్రారంభం వరకు ఆమె ప్రముఖ భారతీయ నటి గా ఉంది. రంభ 15 సంవత్సరాల వయస్సులో మలయాళ చిత్రం సర్గం తో తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. దీంతో అమ్మడు పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఆతరువాత అమ్మడు కెరీర్ గ్రాఫ్ ఎలా పెరిగిపోయిందో మనకు తెలిసిందే. ప్రజెంట్ భర్త పిల్లలతో హ్యాపీ గా ఉన్నా..రంభ, తన కెరీర్ లో ఓ సరిదిద్దుకోలేని తప్పు చేసిందట.

కెరీర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడే..అమ్మడు వరుస సినిమాలకు కమిట్ అయ్యి..టాలీవుడ్,బాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఆమె తో నటించిన ఓ హీరో..ఇప్పుడు పెద్ద స్టార్ హీరోగా రాజ్యమేలుతున్నాడు. ఆయన రంభను ఇష్టపడ్డారట. వాళ్ళ అమ్మగారికి కూడా రంభ నచ్చేయడంతో..డైరెక్ట్ గా గా షూటింగ్ టైంలో ..వచ్చి..”నా కొడుకు అంటే నీకు ఇష్టమేనా అని అడిగిందట. దీంతో షాక్ అయిన రంభ, నేను మీ సన్ కి బిగ్గ్ ఫ్యాన్ ..అంటీ..అంటూ చెప్పడంతో, వెంటనే, మీ జంట బాగుంటుంది అమ్మ..పెళ్ళి చేసుకోండి “అని స్ట్రైట్ గా నే అడిగేశారట.

దీంతో రంభ సారీ, ఆంటీ జీ..నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలి అని లేదు..అయినా మీ అబ్బాయి అంటే నాకు ఆ ఓపీనియన్ లేదు..”అంటూ కూల్ గా నే చెప్పుకొచ్చిందని అప్పట్లో వార్తలు తెగ హల్ చల్ చేసాయి. ఇక రంభ, తన భర్త తో ఏవో గోడవలు అన్న టైంలో కూడా ఆ హీరో పేరుతో పలు రకాల వార్తలు నెట్టింట మారుమ్రోగిపోయాయి. కొందరు అయితే, రంభ..ఆ హీరోనే చేసుకుని ఉంటే బాగుండూ ..అంటూ కామెంట చేశారు. సినిమా లు వస్తున్నాయి అని..ఆ మోజులో, ఆ హీరోని రిజెక్ట్ చేసి..ఇప్పుడు అనుభవిస్తుంది అంటూ దారుణమగా ట్రోల్ చేసారు. అయితే వాటి అన్నింటిని పట్టించుకోకుండా..రంభ తన భర్త పిల్లలతో హ్యాపీ గా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news