Moviesబండల చాటు బట్టలు విప్పి అలాంటి పని..నేహా శర్మ ఇంత బరితెగించిందా..?

బండల చాటు బట్టలు విప్పి అలాంటి పని..నేహా శర్మ ఇంత బరితెగించిందా..?

నేహా శర్మ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రాం చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతో హిట్ కొట్టిందే కానీ ఆ తరువాత పెద్దగా చెప్పుకొతగిన హిట్ సినిమాలు పడలేదు..చేయలేదు. ఇక అమ్మడు కెరియర్ దాదాపు ముగిసింది అనుకుంటున్న టైంలో బయట పెట్టేస్తుంది. అలా ఇలా కాదు కాకరేపే బికినీలతో అమ్మడు అదరగొట్టేస్తుంది.

నేహా శర్మ చిరుత చిత్రంతో హీరోయిన్ గా మారింది. తొలి చిత్రంలోనే అందాలతో మాయ చేసింది. రాంచరణ్ తో పండించిన కెమిస్ట్రీ అందరిని ఆకట్టుకుంది నేహా బికిని లుక్స్.. కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తున్నాయంటే ఒప్పుకోవాల్సిందే. ఏమాత్రం అడ్డు అదుపులేని అందాల ప్రదర్శనతో అమ్మడు ఇంతకుముందు ఎన్నడు లేని ఐడెంటిటీ తెచ్చుకుంటుంది. చిరుత, కుర్రాడు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని ఈ అమ్మడికి బికిని లుక్స్ బీభత్సమైన క్రేజ్ తెచ్చాయని చెప్పొచ్చు.

వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా బాలీవుడ్లో బాగానే బిజీ అయ్యింది. కానీ తర్వత అక్కడ కూడా ఫ్లాప్ అయింది. ఇటీవల నేహా శర్మ అయితే జిమ్ వర్క్ అవుట్ లేదంటే.. హాట్ ఫొట్ షూట్ అంటూ తన గ్లామర్ తో నెటిజన్ల మతిపోగోడుతోంది. తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూసిన కుర్రాళ్ల కండ్లు పేలిపోవాల్సిందే.

తాజాగా వాళ్ళ చెల్లెలు ఇషా ‌శర్మ బర్త్‌డే పార్టీని గోవాలో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్న నేహా .. సంబంధించిన పిక్స్‌తో పాటు తన హాట్ పోజులు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ రేంజ్ లో నేహా టూ పీస్ బికినీలో హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఎద అందాలను చూపిస్తూనే మరో వైపు తన ఇన్నర్ వేర్ తీసెస్తున్నట్లు ఫోటోకు ఫోజులిచ్చింది. ఇక తనను అలా చూసిన వారు వామ్మో నేహా శర్మా ఇలా మారిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా బరి తెగించేసింది అంటూ చెప్పుకొస్తున్నారు.

https://www.instagram.com/p/CZJrfFUIcLC/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news