Moviesపవన్ వదిలేసిన సినిమాను ఓకే చేసిన చిరంజీవి..ఆ బ్లాక్ బస్టర్ మూవీ...

పవన్ వదిలేసిన సినిమాను ఓకే చేసిన చిరంజీవి..ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఎంటో తెలుసా..?

ఈ రంగుల ప్రపంచం సినీమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. జనరల్ గా ఈ సిని రంగంలో డైరెక్టర్ ఒక హీరోను ఊహించుకొని సినిమా స్టోరిని రెడీ చేసుకుంటారు. అయితే,సమయం కుదరకో..లేక స్తోరీ నచ్చకో ఆ సినిమా చెయ్యలేరు. దీంతో ఆ స్టోరీని వేరే హీరోతో తెర పైన సినిమా తీస్తారు ఆ డైరెక్టర్స్. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఎన్నో జరిగాయి. ఈ లిస్ట్ లో మెగా హీరోలు కూడా ఉండడం గమనార్హం. ఇంతకీ ఆ సినిమా ఏంటి..ఆ మెగా హీరో ఎవరో తెలుసా..?

క్రేజీ డైరెక్టర్ జయంత్ అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మైండ్ లో పెట్టుకుని ఓ కథను సిద్ధం చేసుకుని ఆయనకు వినిపిస్తే..ఆ స్టోరీ ఆయనకు బాగా నచ్చేసింది. కానీ..అప్పటికే ఫుల్ జోష్ లో ఉన్న పవన్ బోలేడు సినిమాలకి గ్రీన్ సిగనల్ ఇచ్చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న ఆ కధ మెగాస్టార్ చిరంజీవికి చెప్పగా.. ఆయనకు స్టోరీ లైన్ బాగా నచ్చేయడంతో..వెంటనే సినిమా తీసేసారు.

ఆ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతకి ఆ సినిమా ఏంటొ తెలుసా..??..ఆ సినిమానే బావగారు బాగున్నారా. ​అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. అలా పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను మెగాస్టార్ చేసి ఒక విజయవంతమైన సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news