Moviesఈ సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?? చూస్తే మీ కళ్లను...

ఈ సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?? చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..!!

టాలీవుడ్ లో దర్శకధీరుడు అయిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిర్మాతలకు లాభాల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ ప్రత్యేక ఆక్స్రషణగా నిలిచాయి. అంతేకాదు ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ డైలగ్సే. మరీ ముఖ్యంగా సూరీడు అన్న డైలాగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇందులో ప్రభాస్ నటన గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సూరీడు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

చత్రపతి సినిమాలో సూరీడు పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని సన్నివేశాలలో మాత్రమే కనిపించినా సూరీడు ఆలియా భస్వంత్ వంశీ తన నటనతో ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నాడు కాట్రాజు సన్నివేశంలో భస్వంత్ వంశీ బాగా నటించాడు చత్రపతి సినిమాలో ప్రభాస్ పాత్ర ను ఎలివేట్ చేయడానికి ఈ సన్నివేశం చాలా బాగా సహాయపడుతుంది. అయితే చత్రపతి సినిమా సమయంలో సూరీడు ఏ విధంగా ఉన్నాడో మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఏవిధంగా ఉన్నాడో చాలా మందికి తెలియదు.

అయితే ఈ సూరీడు పాత్ర చత్రపతి సినిమాలో నటించింది కొన్ని సీన్ లలో అయినప్పటికీ ఆ పాత్ర పేరు ఇప్పటికీ గుర్తుండిపోయే విధంగా తీర్చిదిద్దారు దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. ఇక విదేశాల్లో చదువులు పూర్తి చేసుకుని ప్రస్తుతం మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు భస్వంత్ వంశీ. టాలీవుడ్ హీరో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news