Moviesఆ ద‌ర్శ‌కుడు ఆ ఫిల్మ్ చూపించాడు... ఎన్టీఆర్ హీరోయిన్ సంచ‌ల‌నం

ఆ ద‌ర్శ‌కుడు ఆ ఫిల్మ్ చూపించాడు… ఎన్టీఆర్ హీరోయిన్ సంచ‌ల‌నం

పాయ‌ల్ ఘోష్ ఈ హాటీ హీరోయిన్ అప్పుడ‌ప్పుడు సంచ‌ల‌నాల‌తో వార్త‌ల్లో ఉంటుంది. తెలుగులో ఎన్టీఆర్ ప‌క్క‌న ఊస‌ర‌వెల్లి సినిమాలో న‌టించిన ఈ బెంగాలీ బ్యూటీకి అనుకున్నంత క్రేజ్ రాలేదు. అయితే త‌న కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన ఓ చేదు అనుభ‌వాన్ని ఆమె చెప్పుకొచ్చింది. ఓ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ద‌గ్గ‌ర‌కు ఆమె ఛాన్స్ కోసం వెళ్లింద‌ట‌. ముంబైలోని ఈఆర్డీ రోడ్డులో ఉన్న ఆ ద‌ర్శ‌కుడి ఇంటికి వెళితే ముందు రెండు రోజులు ఆమెను బాగానే చూసుకున్నాడ‌ట‌.

Junior NTR knows how to respect women”, says Payal Ghosh of 'Oosaravelli'  fame | Telugu Movie News - Times of India

ఆ త‌ర్వాత మ‌రో గ‌దిలోకి తీసుకువెళ్లి బ్లూ ఫిల్మ్‌లు చూపించ‌డం మొద‌లు పెట్టాడ‌ట‌. కాస్త ఇబ్బందిగా ఉంద‌ని.. త‌ర్వాత క‌లుస్తాన‌ని పాయ‌ల్ ఆ ద‌ర్శ‌కుడికి నేరుగా చెప్పేసింద‌ట‌. అయితే బెదిరింపుల‌కు దిగిన స‌ద‌రు డైరెక్ట‌ర్ తాను ఫోన్ చేస్తే త‌న రూమ్‌కు ఎంతో మంది హీరోయిన్లు వ‌స్తారు ? నువ్వు ఎందుకు బెట్టు చేస్తున్నావంటూ బెదిరింపు ధోర‌ణితో మాట్లాడాడ‌న‌ని చెప్పింది. అత‌డి మాట‌లు లైట్ తీస్కొన్న తాను అక్క‌డ నుంచి బ‌య‌ట ప‌డి త‌ర్వాత ఎప్పుడూ ఆ ద‌ర్శ‌కుడి వైపే చూడ‌లేద‌ని చెప్పుకొచ్చింది.

Tarak has gone through a lot of hardships: Payal Ghosh -

ఇక సుశాంత్ ఆత్మ‌హ‌త్య గురించి మాట్లాడుతూ.. సుశాంత్ త‌న‌కు తెలుసు అని.. అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకునేంత పిరికివాడు కాద‌ని… బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ తీసుకునే న‌టీన‌టులు ఎవ‌రో కూడా త‌న‌కు తెలుస‌ని బాంబే పేల్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news