Moviesమణిరత్నం ఫిల్మ్" నవాబ్ " ఆఫీషియల్ ట్రైలర్

మణిరత్నం ఫిల్మ్” నవాబ్ ” ఆఫీషియల్ ట్రైలర్

ప్రముఖ తమిళ్ డైరెక్టర్ మణిరత్నం , తెలుగు వారికి సుపరిచితుడే , ఆయన సినిమాలలోని వెర్సటాలిటీ తమిళ్ ప్రేక్షకులకన్నా , తెలుగు వారే ఎక్కువగా ఇష్టపడతారు . కమల్ హస్సన్ నటించిన నాయకుడు మొదలు , రోజా , ముంబై , గీతాంజలి, సఖి అన్ని తెలుగు నాట సక్సెస్ లే .

తాజాగా గ్యాంగ్స్టార్స్ బ్యాక్క్డరోప్ లో ఒక మల్టీ స్టార్రర్ ను తెరకెక్కించారు మణిరత్నం . అరవింద స్వామి , శింబు , అరుణ్ విజయ్ , విజయ్ సీతుపతి ఇలా చాల రిచ్ కాస్టింగ్ తో భారీ యాక్షన్ సన్నీ వేశాలతో కూడిన ఈ చిత్రం పేరు నవాబ్ . లేటెస్ట్ గ ఈ చిత్రానికి సంబంధించి ఒక ట్రైలర్ రిలీజ్ చేసారు . సినిమా ఆద్యంతం ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గ , స్ట్రాంగ్ స్టోరీ లైన్ వున్నట్టుగా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తుంటే . ప్రకాష్ రాజ్ , జయ సుధా , జ్యోతిక , అదితి రావు లు ఈ చిత్రం లో నటించారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news