News

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి తీర‌ని కోరిక ఇదొక్క‌టే..

ఈ రోజు మృతిచెందిన జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డికి ప‌లువురు త‌మ నివాళులు అర్పిస్తున్నారు. రాయ‌ల‌సీమ యాస‌లో జ‌య‌ప్ర‌కాశ్ చెప్పిన డైలాగులు, ఆయ‌న విల‌నిజం, కామెడీ అన్ని తెలుగు ప్రేక్ష‌కులు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేరు. ఆయ‌న మృతికి...

బిగ్‌బాస్‌పై మండిప‌డ్డ సీపీఐ నారాయ‌ణ‌… నాగార్జున‌పై సెటైర్‌

టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ షో ప్రారంభ‌మైంది. ఇక షోపై గ‌తంలో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా సీపీఐ  జాతీయ కార్యద‌ర్శి కె.నారాయ‌ణ బిగ్‌బాస్...

క‌రోనాను మించిన వైర‌స్‌లు… ప్ర‌పంచానికి WHO హెచ్చ‌రిక‌

ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఎలా వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇదిలా ఉంటే క‌రోనా దెబ్బ‌తో ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతే ఎంతో మంది ఈ వైర‌స్ భారీన ప‌డ్డారు. ఇక...

బాలీవుడ్‌లో రియా బిగ్ బాంబ్‌… డ్ర‌గ్ ఎడిక్ట్ న‌టీన‌టుల పేర్లు చెప్పేసింది..

సుశాంత్‌ మృతితో వెలుగు చూసిన డ్రగ్‌ కేసులో ఎన్‌సీబీ అధికారులు ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డిస్తున్నారు. ఇప్ప‌టికే కార్టెల్ ఎ, బి, సి కేటగిరీలకు సంబంధించిన 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్ల‌ను...

జ‌య‌ప్ర‌కాశ్‌రెడ్డి మృతి మోదీని క‌లిచి వేసిందా… ట్విట్ట‌ర్‌లో ఏం చెప్పారంటే..!

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.  ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోదీతో పాటు కేంద్ర హోం...

ఆ హీరోయిన్ ఎంట్రీ వార్త‌ల‌తో ముంబైలో ద‌డ‌ద‌డ‌… పోలీసులు ఏం చేశారంటే..

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్‌ ఈనెల 9న ముంబై పర్యటన వ‌స్తోంది. ఇప్ప‌టికే ఆమె ముంబైని పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌తో పోల్చ‌డం... శివ‌సేన ఆమెపై కారాలు మిరియాలు నూర‌డం... ఆమె తిరిగి...

పోలీసులు అదుపులో టాలీవుడ్ హ‌ట్ హీరోయిన్‌..!

బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత మొద‌లైన డ్ర‌గ్స్ క‌ల‌క‌లం ఇప్పుడు క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ అయిన శాండ‌ల్‌వుడ్‌కూ విస్త‌రించింది. క‌న్న‌డ సినిమా ప‌రిశ్ర‌మ‌లో ప‌లువురు న‌టులు, న‌టీమ‌ణుల‌కు, ఇత‌ర సాంకేతిక...

అడ‌వి దత్త‌త తీసుకున్న ప్ర‌భాస్‌… ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా..!

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న తండ్రి స్మార‌కంగా తెలంగాణ రాష్ట్ర ప‌రిధిలో ఉన్న ఖాజీప‌ల్లి అర్బ‌న్ ఫారెస్ట్ ద‌త్త‌త తీసుకున్నాడు. ఔట్ రింగ్ రోడ్డుకు ప‌క్క‌నే 1650 ఎక‌రాల‌ విస్తీర్ణంలో ఈ అట‌వీ...

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి ఎదురు దెబ్బ‌… టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటికి షాక్‌

ప్ర‌కాశం జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌కు బ‌ల‌మైన అనుచ‌రుడిగా ఉన్న సంత‌మాగ‌లూరు మండలం మాజీ జెడ్పీటీసీ చింతా రామారావుతో పాటు ప‌లువురు...

ఉద్యోగుల‌కు బిగ్‌షాక్ ఇచ్చిన ఎస్బీఐ… మామూలు షాక్ కాదుగా..

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి ఉద్యోగులకు షాకివ్వనుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అన్ని బ్యాంకులు ఖర్చులు త‌గ్గించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే....

పాకిస్తాన్‌, అప్ఘ‌నిస్తాన్‌కు తెలంగాణ తాక‌ట్టు.. బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొద్ది రోజులుగా కేసీఆర్‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తోన్న సంజ‌య్ తాజాగా మ‌రోసారి ఫైర్ అవుతూ తెలంగాణ విమోచ‌న...

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అంత్య‌క్రియ‌ల‌కు కుమారుడు దూరం… క‌రోనాతో హాస్ప‌ట‌ల్లో చికిత్స‌

ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయ‌న ఈ రోజు తెల్ల‌వారు ఝామున గుంటూరులోని త‌న స్వ‌గృహంలోనే క‌న్నుమూశారు. ఆయ‌న మ‌ర‌ణవార్త తెలుసుకున్న ఆయ‌న స‌న్నిహితులు, ప‌లువురు క‌ళాకారులు...

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతిపై జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఏం అన్నారంటే..

టాలీవుడ్ సీనియర్‌ నటుడు జయప్రకాశ్‌రెడ్డి ఇవాళ ఉదయం గుంటూరులో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి...

క‌రోనా విష‌యంలో మ‌ళ్లీ మోసం చేస్తోన్న చైనా

క‌రోనా మ‌హ‌మ్మారి విష‌యంలో ఇప్ప‌టికే డ్రాగ‌న్ దేశం చైనాపై ప్ర‌పంచ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చైనాపై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా చైనా మాత్రం క‌రోనా వైర‌స్ త‌న‌ది...

క‌రోనాతో టీఆర్ఎస్ కీల‌క నేత మృతి… భోరున ఏడ్చేసిన ఎమ్మెల్యే

క‌రోనాతో ప‌లువురు రాజ‌కీయ నేత‌లు బ‌ల‌వుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న(56) ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆగ‌స్టు...

Latest news

ప్రకాష్ చిమ్మ‌ల కూలీ మూవీ రివ్యూ: రజనీకాంత్ స్టైల్ షో

చిత్రం: కూలీ నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ (కామియో) దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ నిర్మాత: కళానిధి మారన్ (సన్ పిక్చర్స్) సంగీతం:...

రీ రిలీజ్‌లో ‘ అత‌డు ‘ క‌లెక్ష‌న్ల సునామి… ఇన్నేళ్లైనా క్రేజ్ అస్స‌లు త‌గ్గ‌లేదుగా…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో 'అతడు' సినిమాకు ఉండే క్రేజ్ వేరు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా 2005 లో...

🎞️🎬 హరిహర వీరమల్లు ప్రకాష్ చిమ్మల రివ్యూ

తారాగణం : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, రఘుబాబు దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి, జ్యోతి...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

అన్నగారు అని పిలిపించుకునే ఎన్టీఆర్.. అలాంటి పనులు చేయలేడా..? వెధవల నోర్లు మూయించే ఆన్సర్ ఇది..!!

అన్న‌గారు ఎన్టీఆర్ ఎన్నో చిత్రాల్లో న‌టించారు. సొంత‌గా కూడా అనేక సినిమాలు...

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కు యాక్సిడెంట్ అయ్యింది అందుకే.. నెమ్మదిగా బయటకివస్తున్న ఒక్కో నిజాలు..!!

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో...

షాకింగ్‌: బాల‌య్య – ప‌వ‌న్ అన్‌స్టాప‌బుల్ షో ముందే లీక్ అయిపోయిందే…!

రీసెంట్‌గా జరిగిన బాల‌య్య - ప‌వ‌న్‌ అన్ స్టాపబుల్ టాక్ షో...