” ఎన్.టి.ఆర్ కథానాయకుడు ” ఫస్ట్ డే కలక్షన్స్..!

88

బాలకృష్ణ లీడ్ రోల్ లో తండ్రి ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ నటనకు అశేఖ ప్రేక్ష జనం నీరాజనాలు పలుకుతున్నారు. ప్రీమియర్స్ తో సత్తా చాటిన ఎన్.టి.ఆర్ కథానాయకుడు ఫస్ట్ డే కలక్షన్స్ అదరగొట్టాడు.

నైజాం : 1.72 కోట్లు

సీడెడ్ : 0.80 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.85 కోట్లు

గుంటూరు : 2.04 కోట్లు

కృష్ణ : 0.74 కోట్లు

వెస్ట్ : 0.55 కోట్లు

ఈస్ట్ : 0.41 కోట్లు

నెల్లూరు : 0.52 కోట్లు

ఏపి/తెలంగాణ : 7.63 కోట్లు

Leave a comment