Movies

20 రోజుల్లో కాజ‌ల్‌కు పెళ్లి.. అప్పుడే ఆస్తుల పంచాయితీ..!

సీనియ‌ర్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న బాల్య స్నేహితుడు గౌత‌మ్ కిచ్లూను ఈ నెలాఖ‌రులో పెళ్లాడ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఆమె గౌత‌మ్‌ను పెళ్లాడ‌నుంది. పెళ్లి త‌ర్వాత కూడా...

వంట‌ల‌క్క దెబ్బ‌తో బిగ్‌బాస్ ఢ‌మాల్

స్టార్ మా ఛానెల్లో ప్ర‌సారం అవుతోన్న వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ ఒక్క సీరియ‌ల్ ఒక ఎత్తు.. మిగిలిన అన్ని తెలుగు బుల్లితెర ప్రోగ్రామ్ అన్ని మ‌రో ఎత్తు అన్నా...

వాళ్ల‌కు ఓటు హ‌క్కు వ‌ద్దు… విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓటు హ‌క్కుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లిక్క‌ర్ కోసం ఓటును అమ్ముకునే వాళ్ల‌కు ఓటు హ‌క్కు లేకుండా చేయాల‌ని విజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా...

కేజీఎఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్‌… సంబ‌రాలు స్టార్ట్ అయ్యాయ్‌..

సౌత్ ఇండియ‌న్ క్రేజీ సినిమా కేజీఎఫ్ ఎంత సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా వ‌చ్చి కూడా రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఎప్పుడు వ‌స్తుందా ? అని...

రాజ‌మౌళిపై ఆర్ ఆర్ ఆర్ టీం కంప్లెంట్‌… ఎన్టీఆర్ కూడా..

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఎంతో మంది సినీ, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెపుతున్నారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో ఆర్ ఆర్...

గుణ‌శేఖ‌ర్‌కు షాక్ ఇచ్చిన క్రేజీ హీరోయిన్‌.. చివ‌ర‌కు ఆ ముదురు భామే గ‌తి…!

ఐదు సంవ‌త్స‌రాల లాంగ్ గ్యాప్ త‌ర్వాత క్రియేటివ్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టును ఎట్ట‌కేల‌కు ప్ర‌క‌టించాడు. ముందుగా ద‌గ్గుబాటి రానాతో హిర‌ణ్య‌క‌శ్య‌ప సినిమా తెర‌కెక్కిస్తాన‌ని చెప్పిన గుణ‌శేఖ‌ర్ ఇప్పుడు తాజాగా ఈ...

బిగ్‌బాస్‌లో ఈ వారం ఎలిమినేష‌న్ ఎవ‌రో తేలిపోయింది… ఆ కంటెస్టెంట్ ఇంటికే…!

బిగ్‌బాస్‌లో ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రు ?  బ‌య‌ట‌కు వ‌స్తారు ? ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న దానిపై కూడా లీకు వీరుల గుస‌గుస‌లు అప్పుడే...

ఆహా వారి ‘ అద్దం ‘ ట్రైల‌ర్‌.. మామూలు ఎఫైర్లు కాదుగా.. (వీడియో)

మూడు జంట‌లు... ఎమోష‌న్లు... ఎఫైర్ల‌తో ఆహా ఓటీటీ నిర్మాణంలో తెర‌కెక్కిన సినిమా అద్దం. ఈ వెబ్‌సీరిస్ ట్రైల‌ర్‌తోనే హీటెక్కించేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆహాలో ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అయినా దేనికి కూడా...

నానితో అనుష్క చెల్లి రొమాన్స్‌… మ‌త్తెక్కించే అందం రా బాబు..

టాలీవుడ్‌లో హీరోలు కోకొల్లులుగా ఉన్నారు. అయితే వీరి ప‌క్క‌న న‌టించేందుకు హీరోయిన్ల కొర‌త మాత్రం తీవ్రంగా ఉంది. ఎంత మంది హీరోయిన్లు వ‌చ్చినా హీరోల‌కు మాత్రం హీరోయిన్ల కొర‌త ఉంది. ఇటీవ‌ల తెలుగులో...

స్టార్ ప్రొడ్యుస‌ర్‌కు షాక్ ఇచ్చిన బ‌న్నీ… ఆ సినిమా క్యాన్సిల్‌..?

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు బ్యాన‌ర్లో ఐకాన్ - క‌న‌బ‌డుట‌లేదు అనే సినిమా ఎనౌన్స్ అయ్యింది. వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంద‌ని ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. గ‌తేడాది బ‌న్నీ బ‌ర్త్...

ఎన్టీఆర్ అభిమాని ట్వీట్‌కు ప్ర‌శాంత్ నీల్ రిప్లే… ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వ‌స్తోన్న కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ బెంగ‌ళూరులో పూర్త‌య్యింది. గ‌త నెల‌లో షూటింగ్ ప్రారంభించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ బెంగ‌ళూరు షెడ్యూల్ పూర్తి...

మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అయిన గుణ‌శేఖ‌ర్‌… ‘ శాకుంత‌లం ‘ మోష‌న్ పోస్ట‌ర్ చంపేసింది (వీడియో)

క్రియేటివ్ డైరెక్ట‌ర్ రుద్ర‌మ‌దేవి సినిమా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ద‌గ్గుబాటి రానాతో హిర‌ణ్య‌క‌శ్య‌ప సినిమా చేయాల‌నుకున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కోస‌మే ఏకంగా మూడు సంవ‌త్స‌రాల టైం తీసుకున్నాడు....

టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో సెగ‌లు రేపుతోన్న మీనాక్షి చౌద‌రి… !

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంతా మల్లూవుడ్ భామ‌ల హ‌వానే న‌డుస్తోంది. వ‌రుస పెట్టి మ‌ల్లూ భామ‌లు స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్సుల మీద ఛాన్సులు కొట్టేస్తున్నారు. అయితే మ‌ల్లూ భామ‌ల‌తో పోటీ ప‌డుతూ మ‌న...

జ‌బ‌ర్ద‌స్త్ అవినాష్ ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడా… కార‌ణం ఏంటి…!

జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌తో టాప్ క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్నాడు అవినాష్‌. ఈ క్ర‌మంలోనే మ‌నోడు బిగ్‌బాస్ 4 సీజ‌న్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్ర‌మంలో మార్నింగ్ మ‌స్తీ ప్రోగ్రామ్‌లో అమ్మ ప్రేమ‌తో...

సినిమాల‌కు నంద‌మూరి హీరోయిన్ బైబై… షాకింగ్ డెసిష‌న్ వెన‌క‌..!

చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో నిల‌దొక్కుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డ‌తారు. ఎన్ని మంచి ఛాన్సులు వ‌చ్చినా.. ఎన్ని హిట్లు వ‌చ్చినా స‌క్సెస్ కాలేని వారు చివ‌ర‌కు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవ్వ‌డ‌మో లేదా...

Latest news

న‌య‌న‌తార డాక్యుమెంట‌రీ… ఈ సారి ర‌జనీకాంత్ సినిమాతో షాక్‌…!

స్టార్ బ్యూటీ నయనతార కొంతకాలంగా ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో ఉంటున్నారు. నయనతార డాక్యుమెంట‌రీపై ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ న‌యనతార బియండ్‌ ది...

నితిన్ ‘ త‌మ్ముడు ‘ తేడా కొట్టేసింది.. దిల్ రాజు డిజాస్ట‌ర్ జ‌డ్జ్‌మెంట్‌.. !

ఈ ఏడాది గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు బేనర్ నుంచి వచ్చిన మూడో చిత్రం ‘తమ్ముడు’. ఎప్పటినుండో హిట్ కోసం తహతలాడుతున్న...

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయిన విడుద‌ల‌కు నోచుకోలేని ఏకైక సినిమా ఏదో తెలుసా..?

ఎటువంటి సినీ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చలనచిత్ర...

విశాల్ భార్య కావాల్సిన ఈ అమ్మాయికి పెళ్ల‌యిపోయిందా.. ఈమె కూడా ఓ టాలీవుడ్ న‌టే అని తెలుసా..!

సెలబ్రిటీల జీవితాలలో మ్యారేజ్ అయిన తర్వాత విడాకులు తీసుకోవడం కామన్‌గా మారింది....