Most recent articles by:

NEWS DESK

బ‌న్నీ – కొర‌టాల సినిమాలో క్రేజీ హీరోయిన్‌… థియేట‌ర్ల‌లో విజిల్స్ ఆగ‌వ్‌..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి వ‌చ్చిన అల వైకుంఠ‌పుములో సినిమా త‌ర్వాత వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌తో దూసుకు పోతున్నాడు. ఈ సినిమా బ‌న్నీకి పాన్ ఇండియా రేంజ్ ఉంద‌ని ఫ్రూవ్...

సుశాంత్ కేసులో ఆ బిగ్ ఫిష్ ఎవ‌రు… బాలీవుడ్‌ను కుదుపుతోన్న ఒక్క ట్వీట్‌

దివంగ‌త బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ఈ కేసులో క్ష‌ణానికి ఒక సందేహం బ‌య‌ట‌కు వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక సుశాంత్...

త‌మ‌న్నా షాకింగ్ డెసిష‌న్‌…. ఆ హీరోల‌కు పెద్ద షాక్ ఇచ్చిందే…!

త‌మ‌న్నా ఇప్ప‌టికే మూడున్న ప‌దుల వ‌య‌స్సుకు చేరువైంది. యంగ్ హీరోలు ఆమె వైపే చేడ‌డం లేదు. ఆమెకు చివ‌రిగా వ‌చ్చిన మంచి ఛాన్స్ ఏదైనా ఉంది అంటే అది మెగాస్టార్ సైరా న‌ర‌సింహారెడ్డిలో...

వినాయ‌క్‌కు పెద్ద ఎదురు దెబ్బ‌… ఇది మామూలు షాక్ కాదుగా…!

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వివి.వినాయక్ కెర‌ర్ ఘోర‌మైన స్థితిలో ఉంది. ఓవైపు సినిమా ఛాన్సులు ఇచ్చేవాళ్లు లేరు. వినాయ‌క్ చివ‌రి మూడు సినిమాలు చూస్తే అఖిల్‌, ఇంటిలిజెంట్ ఘోర‌మైన డిజాస్ట‌ర్లు. ఇక ఖైదీ...

టాలీవుడ్‌లో ఆ ఇద్ద‌రు హీరోల వార్‌… అస‌లేం జ‌రిగింది…!

క‌రోనా కార‌ణంగా టాలీవుడ్లో యేడాది కాలంగా సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ మారిపోయాయి. కొంద‌రు చివ‌ర‌కు త‌మ సినిమాల‌ను ఓటీటీలో రిలీజ్ చేసుకుంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం లేట్ అయినా థియేట‌ర్ల‌లోనే త‌మ బొమ్మ...

ఆ రాంగ్‌స్టెప్‌తోనే రామ్‌చ‌ర‌ణ్ రేసులో వెన‌క ప‌డ్డాడా…!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం యంగ్‌హీరోలు లాక్‌డౌన్ ఉన్నా... షూటింగ్‌లు లేక‌పోయినా వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. డార్లింగ్ ప్ర‌భాస్ మిగిలిన హీరోల‌కు అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. బాహుబ‌లి, సాహో, రాధేశ్యామ్‌, నాగ్ అశ్విన్ సైన్స్‌ఫిక్ష‌న్‌,...

విజ‌య‌వాడ‌లో భార్య చెల్లిని త‌ల్లిని చేసిన కామాంధుడు

సోద‌ర స‌మానురాలు అయిన మ‌ర‌ద‌లిపైనే క‌న్నేసిన ఓ కామాంధుడు ఆమెను కూడా గ‌ర్భ‌వ‌తిని చేశాడు. ప్రెగ్నెన్సీతో ఉన్న అక్క‌కు సాయం చేయ‌డానికి అక్క ఇంటికి వెళ్లిన ఆ మ‌ర‌ద‌లిపై బావ క‌న్ను ప‌డింది....

ఆ సీనియ‌ర్ హీరోయిన్‌తో దావూద్ ఇబ్ర‌హీం ఎఫైర్‌… గుట్టు ర‌ట్టు చేసిన పాక్ మీడియా

ముంబై పేలుళ్ల కేసులో ప్ర‌ధాన సూత్ర‌ధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్ర‌రిస్టు దావూద్ ఇబ్ర‌హీం ప్ర‌స్తుతం క‌రాచీలో ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ముంబై పేలుళ్ల త‌ర్వాత దుబాయ్ మీదుగా పాకిస్తాన్ పారిపోయి అక్క‌డ...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...