Moviesకోట్లు ఇచ్చిన సరే ఎన్టీఆర్ ఆ ఇద్దరు హీరోలతో సినిమా చేయడా..?...

కోట్లు ఇచ్చిన సరే ఎన్టీఆర్ ఆ ఇద్దరు హీరోలతో సినిమా చేయడా..? ఎందుకంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఎక్కువగా చూస్తున్నాం . ఒకప్పుడు కథ వేరు.. ఇప్పుడు కధ వేరు ..ఒకప్పుడు చాలామంది హీరోలు ఒక హీరో సినిమా కోసం మరొక హీరోకి హెల్ప్ చేసేవారు . కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా డిఫరెంట్ .. ఒక హీరో సినిమాకి మరొక హీరో హెల్ప్ చేయాలి అంటే నాకేంటి లాభం అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు .

అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి . మళ్లీ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ల ట్రెండ్ కొనసాగుతూ వస్తుంది . కాగా ఈ క్రమంలోనే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి హీరోలు అయిన బాలకృష్ణ అలాగే కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడు అన్న విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కొంతమంది ఇదే విషయాన్ని గుచ్చి గుచ్చి పెద్దది చేసి భూతద్దంలో పెట్టి చూస్తున్నారు .

నిజానికి జూనియర్ ఎన్టీఆర్కి అలాంటి అవకాశాలు వచ్చిన సందర్భాలు చాలా చాలా తక్కువ . అయితే అలా వచ్చిన అవకాశాలు కొన్ని ప్రాజెక్ట్స్ నచ్చక వదులుకుంటే మరికొన్ని అసలు అవకాశాలు రాక అలాంటి లైన్ అప్స్ ఫైనలైజ్ కానీ పరిస్థితి నెలకొంది. కానీ కొందరు మాత్రం ఏవో ఇష్యూస్ కారణంగానే తారక్ బాలకృష్ణతో అలాగే కళ్యాణ్రామ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం లేదు అంటూ ప్రచారం చేస్తున్నారు . . అవంతా ఫేక్ అని నందమూరి ఫ్యామిలీ హీరోల మధ్య చిచ్చు పెట్టకండి అంటూ నందమూరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news