Moviesనాగార్జున - ఎన్టీఆర్ కాంబోలో మిస్సయిన..ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్...

నాగార్జున – ఎన్టీఆర్ కాంబోలో మిస్సయిన..ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువగా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కూడా అలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం..అలాంటి మూవీస్ లోనే నటిస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటికే చాలామంది హీరోలు అలా మల్టీ స్టారర్ సినిమాలో నటించి మంచి విజయాలను అందుకున్నారు . అయితే గతంలోనే తారక్ ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటించాల్సి ఉన్నింది.

కానీ ఆయన క్యారెక్టరైజేషన్ నచ్చక ఆ సినిమా నుంచి తప్పుకున్నాడట. ఆ సినిమా మరేదో కాదు ఊపిరి . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున హీరోగా కార్తీక్ సెకండ్ హీరోగా నటించిన సినిమా ఊపిరి . ఈ సినిమాలో తమన్నా – శ్రేయ హీరోయిన్లుగా నటించారు . ఈ సినిమా మంచి విజయం అందుకుంది . అయితే వంశీ పైడిపల్లి ముందుగా కార్తి ప్లేస్ లో ఎన్టీఆర్ను అనుకున్నారట .

కానీ ఎన్టీఆర్ ఈ క్యారెక్టర్ చూసి తనకు ఈ క్యారెక్టర్ సెట్ అవ్వదు అంటూ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాతే ఈ పాత్ర కోసం చాలామంది హీరోలు అనుకున్న.. ఫైనల్లి కార్తి సెట్ అయ్యాడు . కార్తీక్ ఈ పాత్రలు నటించలేదు.. జీవించేసాడు. ఈ సినిమా తర్వాతే నాగార్జున – కార్తీ రియల్ బ్రదర్స్ కన్నా ఎక్కువగా మింగిల్ అయిపోయారు . అలా నాగార్జున ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన సినిమా మిస్సయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news