Moviesఎంత మంది స్టార్స్ తో నటించిన.. సమంత ఫేవరెట్ హీరో ఎవరో...

ఎంత మంది స్టార్స్ తో నటించిన.. సమంత ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? ఇది రియల్ అభిమానం అంటే..!

ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క హీరోయిన్ కి తమకంటూ ఫేవరెట్ ఉంటారు . మనకి కూడా ఒకే హీరో ఒకే హీరోయిన్ ఇష్టమున్నారు అని చెప్పలేం.. ఒకరే ఫేవరెట్ గా ఉంటారు . చాలామంది హీరోస్ హీరోయిన్స్ నటించిన సినిమాలు చూస్తూ ఉంటాము. అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా రాజ్యమేలుస్తున్న బ్యూటీలు స్టార్స్ కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన హీరోని హీరోయిన్ ఇష్టపడుతూ ఉంటారు . ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం బాగా వైరల్ గా మారింది .

సమంత ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ . ఎటువంటి పాత్రలు అయినా సరే అవలీలగా నటించగలిగే సత్తా ఉన్న హీరోయిన్ . ఈ విషయం మనందరికీ తెలిసిందే . అయితే సమంత చాలామంది స్టార్స్ తో నటించింది . రామ్ చరణ్ – తారక్ – మహేష్ బాబు – బన్నీ – పవన్ కళ్యాణ్ ఎంతోమంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది . కానీ సమంత ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం ఆమె కళ్ళు మూసుకుని చెప్పే పేరు బన్నీ .

మొదటి నుంచి బన్నీ నే తన రోల్ మోడల్ గా తీసుకుందట సమంత . ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేసింది కూడా బన్నీ కోసమే అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పగానే ఆయన దేవుడు అంటూ పవన్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది . ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ అని చరణ్ చాలా మంచోడు అని మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ అని ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ట్యాగ్ ఇస్తూ అందరి హీరోలను సమాంతరంగా సాటిస్ఫై చేసింది .

అయితే సమంత ఇచ్చిన ఆన్సర్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అయిపోతున్నారు. వీళ్ళ కాంబోలో మరో సినిమా రావాలి అంటూ కోరుకుంటున్నారు. అందుతున్న ఉన్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో తెరకెక్కే సినిమాలో మొదటి హీరోయిన్ గా సమంతనే నటించబోతుందట. చూద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుంటుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news