Moviesఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న చిరంజీవి - నాగార్జున ఇంట్లో...

ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న చిరంజీవి – నాగార్జున ఇంట్లో అది మాత్రం లేదు .. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్..!

అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉంటే ఏం చేస్తాం..? ఈ సామెతను మనం రెగ్యులర్గా ఇంట్లో వింటూనే ఉంటాము. కోట్ల ఆస్తి ఉండొచ్చు చక్కటి కుటుంబం ఉండొచ్చు కానీ కంటి నిండా నిద్రపోయే అదృష్టం కొంతమందికి ఉండదు. ఇక ఎన్ని కోట్ల ఆస్తి ఉంటే ఏం లాభం కడుపునిండా అన్నం తినలేని వాళ్లు కంటి నిండా నిద్రపోలేని వాళ్ళు కోట్లా ఆస్తి ఉన్నా కూడా బూడిదలో పోసిన పన్నీరు లాగే తయారవుతుంది జీవితం అంటూ వెటకారంగా ఇద్దరు స్టార్ హీరోలను ట్రోల్ చేస్తున్నారు జనాలు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా చాలా ట్రోలింగ్ అనేది పెరిగిపోయింది . పాజిటివిటీ కన్నా నెగెటివిటీ మరింత స్థాయిలో పెరిగిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా అక్కినేని నాగార్జున లకు సంబంధించిన వార్తలను ట్రోల్ చేస్తున్నారు జనాలు . మెగాస్టార్ చిరంజీవికి ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఇంటి నిండా హీరోలే ..ఇంటినిండా పని వాళ్లు .. చిటికేస్తే కొండమీద కోతినైనా తన కాళ్ల దగ్గరికి తీసుకొచ్చే పనివాళ్ళు . అయినా ఏం లాభం ఇంట్లో ప్రశాంతత లేదు కూతుర్ల విడాకులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. ఇక అదే విధంగా నాగార్జున గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. వేలకోట్ల ఆస్తికి అధిపతుడు అయితే ఏం లాభం ఇంట్లో కోడలు లేరు. నా వారసత్వం అని చెప్పుకోవడానికి మనవళ్లు .. మనవరాలు లేరు ఇక ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న ఏం చేసుకుంటారు అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . అందుకే అన్నీ ఉన్న ఇంట్లో ఆనందం ఉంటే ఏమి లేకపోయినా అదే వేలకోట్ల ఆస్తి అంటూ మిడిల్ క్లాస్ పీపుల్స్ ని చూపించి సంబరపడుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news