Moviesజాన్వి కపూర్ ఫోన్ స్క్రీన్ సేవర్ ఎవరి ఫోటో ఉందో...

జాన్వి కపూర్ ఫోన్ స్క్రీన్ సేవర్ ఎవరి ఫోటో ఉందో తెలుసా..? చూస్తే షాక్ అయిపోతారు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు వైరల్ గా మారుతున్నాయి . మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కి సంబంధించిన కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు జనాలు తెలుసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . ప్రజెంట్ హీరోయిన్ జాన్వి కపూర్ మొబైల్ లాక్ స్క్రీన్ ఫోటో వైరల్ గా మారింది. జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ .

శ్రీదేవి ముద్దుల కూతురుగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకుంది . తెలుగులో దేవర సినిమాతో డెబ్యూ ఇవ్వబోతుంది . అంతేకాదు రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోనూ జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. కాగా రీసెంట్గా జాన్వి మీడియా కంట కనపడింది. అక్కడ ఆమె కారు ఎక్కుతూ ఉండగా తన మొబైల్ ఆన్ అవుతుంది .

అప్పుడే ఆమె లాక్ స్క్రీన్ ఫోటో వైరల్ అవుతుంది. ఆమె లాక్ స్క్రీన్ ఫోటో శ్రీదేవి – జాన్వి కపూర్ చిన్నప్పటి ఫోటో ఉంది . దీంతో జాన్వీ కపూర్ కి తల్లి అంటే ఎంత ప్రేమ అనేది వైరల్ గా మారింది . శ్రీదేవి చాలా చిన్న ఏజ్ లోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది అని ..గుర్తు తెచ్చుకొని కుమిలి కుమిలి బాధపడుతున్నారు ఫాన్స్. శ్రీదేవి తెలుగు – హిందీ సినిమాలలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్గా ఎదిగిందో మనకు తెలిసిందే. కాగా ఓ పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడ హోటల్ రూమ్ లోని బాత్ టబ్ లో కాలుజారి పడిపోయి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది . ఇప్పటికి ఆమ మరణం పై రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి . ఫ్యాన్స్ కి ఆమె మరణం ఓ బిగ్ మిస్టరీగా మిగిలిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news