Moviesపెళ్లి చేసుకోబోతున్న ఫరియా అబ్దుల్లా.. వరుడు ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!?

పెళ్లి చేసుకోబోతున్న ఫరియా అబ్దుల్లా.. వరుడు ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!?

ఫరీయా అబ్దుల్లా..ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బ్యూటీ . మరీ ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా క్రేజీ పబ్లిసిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ జాతి రత్నాలు అనే సినిమా ద్వారా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీ ఎందుకో క్రేజ్ దక్కించుకోలేకపోయింది .

అవకాశాలు కూడా పెద్దగా రాలేదు . దీంతో అడపాదడపా పలు ఈవెంట్స్ లో మెరుస్తూ వచ్చింది. మరీ ముఖ్యంగా ఫరియా బెల్లీ డాన్స్ వేస్తే కుర్రాళ్ళు గిలగిలా కొట్టుకోవాల్సిందే . రీసెంట్గా ఫరీయా అబ్దుల్లా కి సంబంధించిన ఒక సెన్సేషనల్ మేటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫరియా అబ్దుల్లా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట . ఈ మధ్యకాలంలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . మరికొద్ది గంటల్లోనే కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు .

రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ సైతం పెళ్లి చేసుకుంది . సిద్దు జొన్నలగడ్డ సైతం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇలాంటి మూమెంట్లోని ఫరీయా అబ్దుల్లా కూడా పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఫరియా అబ్దుల్లా పెళ్లి చేసుకోబోయేది తన సొంత ఫ్రెండ్ ని అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. ఆయన షార్ట్ ఫిలిమ్స్ లో హీరోగా చేస్తూ ఉంటాడట . చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫరీయా అబ్దుల్లాకి అంటూ ప్రచారం జరుగుతుంది . కుటుంబ సభ్యుల ఇష్టం ప్రకారమే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఫరియా అబ్ధుల్లా పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news