Moviesఎన్టీఆర్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఆ సెన్సేషనల్ డైరెక్టర్ తో తారక్...

ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. ఆ సెన్సేషనల్ డైరెక్టర్ తో తారక్ మూవీ ఫిక్స్..ఇక రచ్చ రంబోలానే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్ లో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ఎవరు ఊహించిన స్టార్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయ్యాడా..? అంటే అవును అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే. ప్రజెంట్ బడా బడా స్టార్స్ అందరూ కూడా బడా డైరెక్టర్లతోనే సినిమాను ఓకే చేస్తున్నారు . అయితే కొంతమంది అలా బడా డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాకి కమిట్ అయిన సరే అవి ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.

కానీ తారక్ మాత్రం ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు . రీసెంట్గా తారక్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. తారక్ కోలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీకి కమిట్ అయ్యారట. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన తారక్ పుట్టినరోజు నాడు రాబోతుందట . ఇది తెలుసుకున్న అభిమానులు ఫుల్ షాక్ అయిపోతున్నారు. ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర ..అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 .. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 సినిమాలకు కమిట్ అయిన తారక్ ..బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో నటించబోతున్నాడు అని తెలిసి అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు.

Shankar At The 2.0 Trailer Launch

అంతేకాదు ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. కాగా ఎప్పుడో శంకర్ దర్శకత్వంలో తారక్ సినిమా నటించాల్సింది . కొన్ని కారణాల చేత మిస్ అయింది ఇన్నాళ్ళకి వాళ్ళ కాంబోలో సినిమా ఫిక్స్ అయింది అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడం టాలీవుడ్ టాలీవుడ్ మీడియా వర్గాలలో సంచలనంగా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news