Moviesఆ హీరోయిన్ నెంబర్ బ్లాక్ చేసి పడేసిన రౌడీ హీరో.. కొంప...

ఆ హీరోయిన్ నెంబర్ బ్లాక్ చేసి పడేసిన రౌడీ హీరో.. కొంప ముంచేసావు కద రా విజయ్ దేవరకొండ ..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ఏ వార్త అబద్ధమని తెలుసుకోవడం మహా మహా కష్టమైపోతుంది . అలా అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్తను అబద్ధమని చెప్పలేము..అలా చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయి నిజంగానే జరిగిన సందర్భాలు ఉన్నాయి. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత నాగచైతన్య డిరివర్స్ .

వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఆరు నెలల ముందు నుంచే సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి . అయితే రీసెంట్గా హీరో విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . అంతేకాదు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు విజయ్ దేవరకొండ .

ప్రజెంట్ ఫ్యామిలీ స్టార్ సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు . ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సైతం రీసెంట్ గానే రిలీజ్ అయింది . అభిమానులను ఆకట్టుకుంటుంది . కాగా గతంలో విజయ్ దేవరకొండ హీరోయిన్ పూజ హెగ్డే నెంబర్ ని బ్లాక్ చేశాడు అన్న వార్తలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు . నిజానికి విజయ్ దేవరకొండ పూజా హెగ్డే కాంబోలో జనగణమన సినిమా రావాల్సింది. ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే కావాలి అంటూ పట్టు పట్టాడట విజయ్ దేవరకొండ .

అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయింది . అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతుంది అంటూ ప్రచారం జరిగింది .. ఫైనల్లీ ఆ పాత్ర కూడా వేరే బ్యూటీ ఎగరేసుకుని పోయింది.. దీంతో రెండు సార్లు నన్ను నమ్మించి ముంచేసావంటూ పూజా హెగ్డే విజయ్ దేవరకొండ కు కోపంగా మెసేజెస్ చేయడం స్టార్ట్ చేసిందట. ఆమె టార్చర్ భరించలేని విజయ్ దేవరకొండ ఆమె నెంబర్ను బ్లాక్ చేసి పడేసారట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం భలే భలే వైరల్ గా మారింది. ప్రెసెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news