Moviesఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అలా చేస్తే సుమ మరో లక్ష...

ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అలా చేస్తే సుమ మరో లక్ష ఎక్కువగా ఛార్జ్ చేస్తుందా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!

సుమ .. ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ . పక్కాగా చెప్పాలి అంటే నెంబర్ వన్ యాంకర్ అనే చెప్పాలి . ఎంతమంది మేల్ – ఫిమేల్ టాలెంటెడ్ యాంకర్ లు ఉన్నా సరే .. ప్రతి ఒక్కరు కూడా యాంకర్ సుమ కాల్ షీట్స్ కోసమే వెయిట్ చేస్తారు అంటే ఆమెకు ఎంత క్రేజీ పబ్లిసిటీ పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు . మరి ముఖ్యంగా యాంకర్ సుమ కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు . ఈ విషయాన్ని స్వయాన ఆయనే ఒప్పుకున్నారు .

కాగా రీసెంట్గా యాంకర్ సుమకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది . పలు షోస్ తో పాటు ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసే యాంకర్ సుమ.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కోసం దాదాపు లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తుందట. ఒకవేళ ఏదైనా ఫన్నీ గేమ్స్ పెట్టాలి అన్న స్టార్ హీరోస్ కి సంబంధించి పర్సనల్ విషయాలు అడగాలి అనుకున్న ఆమె ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తుందట . కొంచెం కాంట్రవర్షియల్ డైలాగ్స్ వాడాలి అన్న కాంట్రవర్షియల్ కంటెంట్ ఇవ్వాలి అన్న ఎక్కువగా డబ్బులు ఛార్జ్ చేస్తుందట .

ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఇంతవరకు వేరే యాంకర్స్ అనుకున్నాం.. నువ్వు కూడా అలానే చేస్తావా..? అంటూ షాక్ అయిపోతున్నారు . ప్రెసెంట్ యాంకర్ సుమ పలు షో స్ తో.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ తో.. యూట్యూబ్ ఛానల్స్ తో బిజీబిజీగా ఉంది . రెండు చేతుల కాదు నాలుగు విధాలుగా నుంచి సంపాదిస్తుంది. సుమ కొన్ని సినిమాల్లో కూడా నటించడం గమనార్హం. సినిమాలో పెద్దగా సక్సెస్ కానీ ఈ యాంకర్ అమ్మ బుల్లితెరపై మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news